AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: శరీర ఆకృతిని బట్టి స్త్రీల వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలి.. అలాంటి స్త్రీలకు దూరంగా ఉండాలన్న చాణక్య

ఆచార్య చాణక్యుడు వ్రాసిన చాణక్య నీతి శాస్త్రాన్ని ప్రపంచం మొత్తం అనుసరిస్తుంది. చాణక్య విధానాన్ని అవలంబించడం ద్వారా ఒక సామాన్యుడు రాజ్యాన్ని చేపట్టాడు. ప్రపంచ వ్యాప్తంగా తన ఆధిపత్యాన్ని స్థాపించాడు. ఆచార్య చాణక్యుడు చెప్పిన జీవన విధానాలను, విషయాలను అనుసరించడం ద్వారా జీవితంలో సుఖ సంతోషాలతో జీవిస్తారు.

Chanakya Niti: శరీర ఆకృతిని బట్టి స్త్రీల వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలి.. అలాంటి స్త్రీలకు దూరంగా ఉండాలన్న చాణక్య
Chanakya Niti
Surya Kala
|

Updated on: Jul 13, 2024 | 7:47 AM

Share

ఆచార్య చాణక్యుడు జీవితంలో చాలా ముఖ్యమైన, ప్రయోజనకరమైన విషయాలను చెప్పాడు. ఆచార్య చాణక్య ప్రముఖ భారతీయ ఆర్థికవేత్త, తత్వవేత్త. గొప్ప వ్యూహకర్త, రాజనీతజ్ఞుడు కూడా.. ఆచార్య చాణక్యుడు మనవ జీవితం, రాజ్యపాలన, వంటి అనేక విషయాలపై మంచి అవగాహనా కలిగి ఉన్నాడు. తన ఆలోచనలు తెలియజేస్తూ కొన్ని పుస్తాకాలను రచించాడు. అర్ధశాస్త్రం రచించింది చాణక్యుడే.. ఇతడిని కౌటిల్యుడు అని కూడా అంటారు. అంతేకాదు మనవ జీవితానికి సంబందించిన అనే విషయాలను పేర్కొంటూ నీతి శాస్త్రం అనే గ్రంథాన్ని రచించాడు. ఈ నీతి శాస్త్రం నేటి యువతకు మార్గదర్శకం అని పెద్దలు చెబుతారు. ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో మనిషి జీవితంలో పురోగమించాలంటే కొంతమంది స్త్రీలు వీలైనంత దూరంగా ఉండాలని పేర్కొన్నాడు.

ఆచార్య చాణక్యుడు వ్రాసిన చాణక్య నీతి శాస్త్రాన్ని ప్రపంచం మొత్తం అనుసరిస్తుంది. చాణక్య విధానాన్ని అవలంబించడం ద్వారా ఒక సామాన్యుడు రాజ్యాన్ని చేపట్టాడు. ప్రపంచ వ్యాప్తంగా తన ఆధిపత్యాన్ని స్థాపించాడు. ఆచార్య చాణక్యుడు చెప్పిన జీవన విధానాలను, విషయాలను అనుసరించడం ద్వారా జీవితంలో సుఖ సంతోషాలతో జీవిస్తారు.

చాణక్య నీతిలో చెప్పిన ఉపయోగకరమైన, ముఖ్యమైన విషయాలును మానవుడు తన జీవితంలో అన్వయించుకుని వాటిని పాటిస్తే జీవితంలోని అనేక సమస్యల నుంచి శాశ్వతంగా బయటపడటానికి సహాయపడుతుంది. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి శాస్త్రంలో పురుషుడు కొంతమంది స్త్రీలకు దూరంగా ఉండాలో కూడా పేర్కొంది. ఇంకా చెప్పాలంటే కొంతమంది స్త్రీలకు ఎంత దూరంగా ఉంటె అంత మంచిది అని చెప్పాడు. ఇలాంటి స్త్రీలతో సాంగత్యం ఎప్పటికైనా హానికరం అని పేర్కొన్నాడు. ఈ రోజు ఎటువంటి మహిళలకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి
  1. పొట్టి మెడ ఉన్న స్త్రీలకు ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. ఎందుకంటే చాణక్య నీతి ప్రకారం పొట్టి మెడ ఉన్న స్త్రీలు ఎల్లప్పుడూ ఇతరుల తీర్పుపై ఆధారపడి ఉంటారు.
  2. చదునైన మెడ ఉన్న స్త్రీలు చాలా కోపంగా, క్రూరమైన స్వభావం కలిగి ఉంటారని చెప్పబడింది.
  3. ఈ మహిళలకు బుగ్గలపై గుంటలు ఉంటే.. వారి ఆలోచన తీరు బాగా ఉండదు. అధిక ఆశపోతులు అని పేర్కొన్నాడు
  4. అంతేకాకుండా కళ్ళు పసుపు రంగులో, భయానకంగా కనిపించే స్త్రీలు చాలా చెడ్డ స్వభావాన్ని కలిగి ఉంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు