భద్రాద్రి రామయ్య కళ్యాణ మహోత్సవానికి మహూర్తం ఖారారు.. తేదీలను ఫిక్స్ చేసిన వైదిక కమిటీ

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భద్రాద్రి రామయ్య కళ్యాణ మహోత్సవానికి మహూర్తం కుదిరింది. ఏప్రిల్ 21న కళ్యాణ మహోత్సవం నిర్వహించేందుకు వైదిక కమిటీ తేదీలను...

  • Sanjay Kasula
  • Publish Date - 7:49 pm, Tue, 26 January 21
భద్రాద్రి రామయ్య కళ్యాణ మహోత్సవానికి మహూర్తం ఖారారు.. తేదీలను ఫిక్స్ చేసిన వైదిక కమిటీ

Bhadradri Ramaiah Kalyanam : అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భద్రాద్రి రామయ్య కళ్యాణ మహోత్సవానికి మహూర్తం కుదిరింది. ఏప్రిల్ 21న కళ్యాణ మహోత్సవం నిర్వహించేందుకు వైదిక కమిటీ తేదీలను ఫిక్స్ చేశారు.

భద్రాద్రి ఆలయంలో ఏప్రిల్‌ 13 నుంచి 27 వరకు వసంత పక్ష ప్రయుక్తంగా శ్రీరామ నవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 21న శ్రీరామ నవమి సందర్భంగా వార్షిక కళ్యాణం జరుపుతారు. 17న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు.

21న శ్రీరామ నవమి, 22న మహా పట్టాభిషేకం, 27న చక్రతీర్థం, శ్రీ పుష్పయాగం, బ్రహ్మోత్సవ ముగుస్తుంది. ఏప్రిల్‌ 13 నుంచి 27 వరకు నిత్యకళ్యాణాలు నిలిపివేయనున్నారు.

ఇవి కూడా చదవండి : 

Casual Racism : ఒకే చోట ఉన్నా.. రెండు పద్ధతులు..! ఆస్ట్రేలియాలో మా క్వారంటైన్ ఎలా సాగిందంటే..!

పేపర్ లెస్ బడ్జెట్‌ సామాన్యులు తెలుసుకునేలా కేంద్రం కొత్త యాప్.. ఇందులోని ప్రత్యేకతలు ఇవే..

కరోనా ఎఫెక్ట్ : ఇటలీలో రాజకీయ గందరగోళం.. రాజీనామా చేయనున్న ప్రధాని గిసెప్పే కాంటే