రేపు కృష్ణా,గుంటూరు జిల్లాల్లో జగన్ ప్రచారం
అమరావతి : ప్రతిపక్ష నేత, వైఎస్సార్ అధినేత జగన్ ఆదివారం కృష్ణా,గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. రాజకీయాలకు ఆయువు పట్టుగా భావించే ఈ రెండు జిల్లాల్లో జగన్ ప్రచారానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివారం ఉదయం 9.30 గంటలకు గుంటూరు జిల్లాలోని రేపల్లెలో.. 11.30 గంటలకు చిలకలూరిపేటలో వైఎస్ జగన్ పర్యటించనున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటలకు కృష్ణా జిల్లాలోని తిరువూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారని తెలిపారు.