అవును నిజమే ఆయన ముఖం చూడండి: లోకేశ్
విజయవాడ: టీడీపీ నేత, మంత్రి గంటా శ్రీనివాసరావు అలకబూనారంటూ వచ్చిన వార్తలకు నారా లోకేశ్ కౌంటరిచ్చారు. అవును నిజమే గంటా శ్రీనివాసరావు గారి ముఖంలో అలక చూడండి అంటూ వారిద్దరూ కలిసి దిగిన ఫొటోను లోకేశ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో ఇద్దరు నేతలు నవ్వుతున్నారు. వెనక అలకబూనారంటూ వస్తున్న వార్త టీవీలో కనిపిస్తోంది. వ్యంగ్యంగా స్పందించిన లోకేశ్ అవినీతి డబ్బా, అవినీతి పత్రిక అంటూ కామెంట్ కూడా చేశారు. అవును నిజమే! @Ganta_Srinivasa గారి […]
విజయవాడ: టీడీపీ నేత, మంత్రి గంటా శ్రీనివాసరావు అలకబూనారంటూ వచ్చిన వార్తలకు నారా లోకేశ్ కౌంటరిచ్చారు. అవును నిజమే గంటా శ్రీనివాసరావు గారి ముఖంలో అలక చూడండి అంటూ వారిద్దరూ కలిసి దిగిన ఫొటోను లోకేశ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో ఇద్దరు నేతలు నవ్వుతున్నారు. వెనక అలకబూనారంటూ వస్తున్న వార్త టీవీలో కనిపిస్తోంది. వ్యంగ్యంగా స్పందించిన లోకేశ్ అవినీతి డబ్బా, అవినీతి పత్రిక అంటూ కామెంట్ కూడా చేశారు.
అవును నిజమే! @Ganta_Srinivasa గారి ముఖంలో అలక చూడండి !Yea right! Look how unhappy @Ganta_Srinivasa is!
అవినీతి డబ్బా … అవినీతి పత్రిక #FakeNewsSaakshi #FakeTV #Fakeleader pic.twitter.com/VWqGQsPLhY
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) March 13, 2019