కేసీఆర్‌తో కలిసి పనిచేస్తే తప్పేంటి..?

కేసీఆర్‌తో కలిసి పనిచేస్తే తప్పేంటని వైసీపీ ఎంపీ అభ్యర్థి మిధున్ రెడ్డి ప్రశ్నించారు. ప్రత్యేక హోదాకు మద్దతు ఇచ్చే ఏ పార్టీతోనైనా కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మిధున్ రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక హోదాకు కేసీఆర్ మద్దతిస్తానని చెప్పారని ఆయన అన్నారు. చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రజల మద్దతు తమ పార్టీకే ఉందని మిధున్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయంపై పూర్తి నమ్మకం ఉందని […]

కేసీఆర్‌తో కలిసి పనిచేస్తే తప్పేంటి..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 06, 2019 | 4:07 PM

కేసీఆర్‌తో కలిసి పనిచేస్తే తప్పేంటని వైసీపీ ఎంపీ అభ్యర్థి మిధున్ రెడ్డి ప్రశ్నించారు. ప్రత్యేక హోదాకు మద్దతు ఇచ్చే ఏ పార్టీతోనైనా కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మిధున్ రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక హోదాకు కేసీఆర్ మద్దతిస్తానని చెప్పారని ఆయన అన్నారు. చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రజల మద్దతు తమ పార్టీకే ఉందని మిధున్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయంపై పూర్తి నమ్మకం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.