AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాండ్‌ పేపర్‌పై మేనిఫెస్టో రాసిస్తా: లక్ష్మీనారాయణ

అవినీతి మచ్చ లేేని అధికారిగా పేరు తెచ్చుకున్న సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారంలో కూడా తన విభిన్నతను చాటుకుంటున్నారు. ఈ రోజు విశాఖపట్నంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.  వైజాగ్‌కి మేనిఫెస్టోను బాండ్‌ పేపర్‌ మీద రాసివ్వబోతున్నానని జనసేన తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న లక్ష్మీనారాయణ చెప్పారు.ఆయన మాట్లాడుతూ ‘బాండ్ పేపర్ మీద మేనిఫెస్టో ఇవ్వబోతున్నాను. ఆ ధైర్యం మాకు ఉంది. ఒకవేళ మేనిఫెస్టోలోవి నేను చేయకపోతే రేపు నన్ను కోర్టుకు లాగొచ్చు’ అని […]

బాండ్‌ పేపర్‌పై మేనిఫెస్టో రాసిస్తా: లక్ష్మీనారాయణ
Ram Naramaneni
|

Updated on: Mar 28, 2019 | 3:07 PM

Share

అవినీతి మచ్చ లేేని అధికారిగా పేరు తెచ్చుకున్న సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారంలో కూడా తన విభిన్నతను చాటుకుంటున్నారు. ఈ రోజు విశాఖపట్నంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.  వైజాగ్‌కి మేనిఫెస్టోను బాండ్‌ పేపర్‌ మీద రాసివ్వబోతున్నానని జనసేన తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న లక్ష్మీనారాయణ చెప్పారు.ఆయన మాట్లాడుతూ ‘బాండ్ పేపర్ మీద మేనిఫెస్టో ఇవ్వబోతున్నాను. ఆ ధైర్యం మాకు ఉంది. ఒకవేళ మేనిఫెస్టోలోవి నేను చేయకపోతే రేపు నన్ను కోర్టుకు లాగొచ్చు’ అని చెప్పారు. జనసేన పార్టీ ఆవిర్భావానికి ముందే పవన్‌ కల్యాణ్‌తో తాను చర్చించానని ఆయన చెప్పారు. తనను అన్ని పార్టీలు ఆహ్వానించాయని చెప్పిన జేడీ.. జీరో బడ్జెట్ రాజకీయాలు చేసేవారితో కలవాలన్న ఉద్దేశంతోనే పవన్ కల్యాణ్‌తో చేతులు కలిపానని చెప్పారు.

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్