AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగన్‌ ప్రభుత్వానికి ఊరట: అనుకూలంగా వంశాధార ట్రిబ్యునల్ తీర్పు..!

ఏపీ ప్రభుత్వానికి కాస్త ఊరట లభించింది. గత కొన్నిరోజులుగా.. ఏపీ, ఒడిషా మధ్య ఉన్న శ్రీకాకుళం జిల్లా నేరేడ్ బ్యారేజీపై.. వంశాధార ట్రిబ్యునల్ కీలక తీర్పును వెల్లడించింది. కాగా.. గతంలో.. నేరేడి బ్యారేజీకి సంబంధించిన 106 ఎకరాల్లో ప్రహారీ గోడ కట్టడానికి జాయింట్ సర్వేకు వంశధార ట్రిబ్యునల్ అనుమతించిన విషయం తెలిసిందే. అలాగే.. ఆ ఆర్డర్‌లో మార్పులు చేయాలని ఒడిశా ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. 106 ఎకరాలకు జాయింట్ సర్వే నిర్వహించి పూర్తి మ్యాప్‌ను […]

జగన్‌ ప్రభుత్వానికి ఊరట: అనుకూలంగా వంశాధార ట్రిబ్యునల్ తీర్పు..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 23, 2019 | 5:20 PM

Share

ఏపీ ప్రభుత్వానికి కాస్త ఊరట లభించింది. గత కొన్నిరోజులుగా.. ఏపీ, ఒడిషా మధ్య ఉన్న శ్రీకాకుళం జిల్లా నేరేడ్ బ్యారేజీపై.. వంశాధార ట్రిబ్యునల్ కీలక తీర్పును వెల్లడించింది. కాగా.. గతంలో.. నేరేడి బ్యారేజీకి సంబంధించిన 106 ఎకరాల్లో ప్రహారీ గోడ కట్టడానికి జాయింట్ సర్వేకు వంశధార ట్రిబ్యునల్ అనుమతించిన విషయం తెలిసిందే. అలాగే.. ఆ ఆర్డర్‌లో మార్పులు చేయాలని ఒడిశా ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. 106 ఎకరాలకు జాయింట్ సర్వే నిర్వహించి పూర్తి మ్యాప్‌ను సిద్ధం చేయాలని ఆదేశించింది. బ్యారేజ్‌కు సంబంధించిన పూర్తి ప్రక్రియను డిసెంబర్‌ 30లోగా పూర్తి చేయాలని ఒడిశా, ఏపీ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. రెండు వారాల పాటు తీర్పును నిలుపుదల చేయాలని ఒడిశా విజ్ఞప్తిని కూడా ట్రిబ్యునల్ తిరస్కరించి.. తదుపురి విచారణను జనవరి 10వ తేదీకి వాయిదా వేసింది.

Follow Us
పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్..యూట్యూబ్‌ను ఊపేస్తోన్న కొత్త సినిమా పాట
పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్..యూట్యూబ్‌ను ఊపేస్తోన్న కొత్త సినిమా పాట
మక్క గారెలు ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే..
మక్క గారెలు ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే..
మిథున రాశిలోకి కుజుడు.. వారి జీవితాల్లో తిరుగులేని విజయాలు
మిథున రాశిలోకి కుజుడు.. వారి జీవితాల్లో తిరుగులేని విజయాలు
డిగ్రీ పూర్తి చేశారా? ISROలో ఉద్యోగం పొందే అవకాశం..
డిగ్రీ పూర్తి చేశారా? ISROలో ఉద్యోగం పొందే అవకాశం..
వరకట్న దాహానికి మరో వివాహిత బలి!
వరకట్న దాహానికి మరో వివాహిత బలి!
చిప్స్ ప్యాకెట్లో ఉండే గాలిలో ఇంత కథ ఉందా.. అసలేం వాడతారో తెలుసా?
చిప్స్ ప్యాకెట్లో ఉండే గాలిలో ఇంత కథ ఉందా.. అసలేం వాడతారో తెలుసా?
ఆ వ్యక్తి వల్లే పూరి జగన్నాథ్ అప్పుల పాలయ్యాడు: రఘు కుంచె
ఆ వ్యక్తి వల్లే పూరి జగన్నాథ్ అప్పుల పాలయ్యాడు: రఘు కుంచె
ఉడుపి శ్రీకృష్ణ ఆలయంలో భక్తులు నేలపైనే ప్రసాదం ఎందుకు తింటారు?..
ఉడుపి శ్రీకృష్ణ ఆలయంలో భక్తులు నేలపైనే ప్రసాదం ఎందుకు తింటారు?..
మా పెద్దిని కాపాడండి: ​వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన కేసీఆర్
మా పెద్దిని కాపాడండి: ​వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన కేసీఆర్
వానాకాలంలో గ్యాస్ సిలిండర్ ఇలా వాడితే.. చాలా వరకు ఆదా చేయవచ్చు!
వానాకాలంలో గ్యాస్ సిలిండర్ ఇలా వాడితే.. చాలా వరకు ఆదా చేయవచ్చు!