నేటి తరానికి కూడా పనికొచ్చే పెద్దల మాటలు.. జీవితాన్ని మార్చేస్తాయి!
Prasanna Yadla
16 August 2026
Pic credit - Pinterest
పెద్దల మాట చద్దన్నం మూట అని అంటుంటారు పెద్దలు చెప్పేది మన మంచి కోసమే అని తెలుసుకోవాలి
పెద్దల మాట చద్దన్నం మూట
విత్తినదే కోత.. మనం ఎలాంటి పనులు చేస్తామో దానికి తగ్గ ఫలితాలే వస్తాయి అతిగా ఆశ పడకూడదు
విత్తినదే కోత
అందని ద్రాక్ష పుల్లన.. మనకి దొరకనిది విలువ లేదని చెప్పేస్తాం అలా చెప్పడం చాలా ఈజీ
అందని ద్రాక్ష పుల్లన
కుక్క కాటుకు చెప్పు దెబ్బ.. ఎవరు ఏ తప్పు చేస్తే వాళ్ళకి తగిన సమాధానం కరెక్ట్ గా ఇవ్వాలి
కుక్క కాటుకు చెప్పు దెబ్బ
చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకున్నట్టు.. ఇతరులు మీ పేరు ఉపయోగించుకుని వాళ్ళు సొంత లాభం పొందడం.
చెట్టు పేరుతో కాయలు అమ్ముకున్నట్టు
ఆపదలో ఆదుకున్నోళ్లు నిజమైన స్నేహితులు.. కష్టాల్లో తోడుగా నిలిచేవాళ్లే నిజమైన మిత్రులు .
ఆపదలో ఆదుకున్నోళ్లు నిజమైన స్నేహితులు
ఆశకు పోయి ఉన్నదీ పోగొట్టుకున్నట్టు.. ఉన్న దానితో సరిపెట్టుకోకుండా అత్యాశ వల్ల ఉన్నది మొత్తం కోల్పోవడం
అత్యాశ
నిండా మునిగిన వాడికి చలేమిటి? కష్టాల్లో ఉన్నవారికి ఇబ్బందులు చిన్నగానే అనిపిస్తాయి
నిండా మునిగిన వాడికి చలేమిటి
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి