చింతపండులో ఉండే యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు బాడీకి మంచిగా పని చేస్తాయి.
యాంటీఆక్సిడెంట్
ఈ చింతపండు రసం కొందరికి కొన్ని సమస్యలను ఇది తగ్గేలా చేస్తుంది జీర్ణక్రియను మంచిగా ఉంచుతుంది
జీర్ణక్రియను మంచిగా
చింతపండులో శరీరానికి కావాల్సిన పొటాషియం,ఐరన్ వంటివి దీనిలో ఉంటాయి
ఐరన్
ఈ చింతపండు రసంతో మంచి రుచి వస్తుంది ఇంకా ఇది భోజనంలో మీ టేస్ట్ ను డబుల్ చేస్తుంది
టేస్ట్ ను డబుల్ చేస్తుంది
ఈ చింతపండులో ఉండే ఫైబర్ మీ పేగుల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది
పేగుల పనితీరు
ఈ చింతపండులో పంచదార ఎక్కువగా కలిపి తీసుకోకండి. దీని వలన సమస్యలు పెరుగుతాయి
పంచదార
దీనిని మరి ఎక్కువగా తీసుకుంటే కొందరికి గుండెల్లో మంట వస్తుంది కాబట్టి మితంగా తీసుకోండి
గుండెల్లో మంట
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)