పొడవాటి, నల్లటి జుట్టు కావాలనువారు ఈ పొడి తింటే చాలు

Prasanna Yadla

16 August  2026

Pic credit - Pinterest

మునగాకు పొడిని తక్కువగా చూడకండి మీరు ఒక్కసారి తింటే తింటూనే ఉంటారు.  

కరివేపాకు పొడి

ఈ పొడిని మీరు తింటే జుట్టు పెరుగుదలతో పాటు కంటి చూపు కూడా మెరుగుపడుతుంది

కంటి చూపు

ఇది జీర్ణక్రియకు కూడా ఎంతో మేలు చేస్తుంది. అంతే కాదు ఇది జుట్టు రాలడాన్ని కూడా ఇది  తగ్గిస్తుంది

జీర్ణక్రియ

ఇది జుట్టు కుదుళ్లను కూడా బಲపరుస్తుంది. అలాగే, నల్లగా ఒత్తుగా పెరగడానికి ఇది హెల్ప్ చేస్తుంది

జుట్టు కుదుళ్లను కూడా బಲపరుస్తుంది

దీనిని తింటే ఇంకా గ్యాస్, అజీర్ణం వంటి  సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది

 గ్యాస్, అజీర్ణం

ఈ పొడిలో ఉండే విటమిన్ ఎ కంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది కాబట్టి మీరు దీనిని తింటూ ఉండండి

విటమిన్ 

ఇది రక్తంలోని షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతాయి. ఈ సమస్యతో బాధ పడేవారికి చాలా మంచిది 

షుగర్ లెవెల్స్ 

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్