AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sony Wood Nuthulapaty : ‘సీఎం జగన్ నియమించిన APPSC సభ్యులు నూతులపాటి సోనీ వుడ్ ఏంమాట్లాడారో చూడండి’ : బీజేపీ

AP public service commission member video : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే నియమించిన AP పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు నూతులపాటి సోనీ వుడ్..

Sony Wood Nuthulapaty : 'సీఎం జగన్ నియమించిన  APPSC సభ్యులు నూతులపాటి సోనీ వుడ్ ఏంమాట్లాడారో చూడండి' : బీజేపీ
Nutalapati Sonu Wood
Venkata Narayana
|

Updated on: May 23, 2021 | 10:14 AM

Share

AP public service commission member video : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే నియమించిన AP పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు నూతులపాటి సోనీ వుడ్, రాబోయేటువంటి ఎన్నికలలో ‘క్రీస్తు, యెహోవా నిస్సి’ జెండాలతో పోరాడబోతున్నాము, యుద్ధంలో పాల్గొనే గుఱ్ఱం ఆత్మను దేవుడు నాకు ఇచ్చాడు. నాతో కలిసి రండి అని మాట్లాడారు. అని ట్వీట్ ద్వారా వెల్లడించిన ఏపీ బీజేపీ.. మీరు చెప్పినట్లుగానే 2024 ఎన్నికలు రామునికి, క్రీస్తుకు మధ్యనే జరుగనివ్వండి. ఫలితాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయిస్తారు. అంటూ నూతలపాటి సోనీవుడ్ మాట్లాడుతోన్న వీడియోతో సహా కామెంట్ చేసింది. ఇదే ఆ వీడియో..

Read also : Maha Visakhapatnam : సాగర నగర వాసులకు ముఖ్య గమనిక : (ఆదివారం) నో నాన్-వెజ్ బిజినెస్.!