AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీ కండువా కప్పుకున్న ఆమ్‌ఆద్మీ పార్టీ బహిష్కృత ఎంపీ

పంజాబ్‌ : ఆమ్‌ ఆద్మీ పార్టీ పంజాబ్‌ ఎంపీ హరిందర్‌ సింగ్‌ ఖల్సా బీజేపీ గూటికి చేరారు. ఫతేగఢ్‌ సాహిబ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న హరిందర్‌ సింగ్‌ ఇవాళ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకున్నారు. దేశాన్ని సరైన మార్గంలో తీసుకెళ్లే పార్టీ ఒక్క భారతీయ జనతా పార్టీనే అని ఈ సందర్భంగా హరిందర్‌సింగ్‌ అన్నారు. ఎస్సీ కమ్యూనిటీకి చెందిన హరిందర్‌ సింగ్‌ 2014 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ టికెట్‌పై […]

బీజేపీ కండువా కప్పుకున్న ఆమ్‌ఆద్మీ పార్టీ బహిష్కృత ఎంపీ
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 28, 2019 | 8:12 PM

Share

పంజాబ్‌ : ఆమ్‌ ఆద్మీ పార్టీ పంజాబ్‌ ఎంపీ హరిందర్‌ సింగ్‌ ఖల్సా బీజేపీ గూటికి చేరారు. ఫతేగఢ్‌ సాహిబ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న హరిందర్‌ సింగ్‌ ఇవాళ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకున్నారు. దేశాన్ని సరైన మార్గంలో తీసుకెళ్లే పార్టీ ఒక్క భారతీయ జనతా పార్టీనే అని ఈ సందర్భంగా హరిందర్‌సింగ్‌ అన్నారు. ఎస్సీ కమ్యూనిటీకి చెందిన హరిందర్‌ సింగ్‌ 2014 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ టికెట్‌పై ఎంపీగా గెలిచారు. అయితే ఆప్‌ 2015లో హరిందర్‌ సింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. దీంతో అప్పటి నుంచి ఆప్‌కి దూరంగా ఉన్న హరిందర్ సింగ్.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కమలం గూటికి చేరారు.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..