పచ్చి మిర్చికాదండోయ్.. క్యాప్సికం బజ్జీలు.. ఎలా చేయాలో తెలుసా?
చాలా మందికి మిరపకాయ బజ్జీలు అంటే అమితమైన ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది వీటిని చేసుకొని ఇష్టంగా తింటారు. కానీ వీటికంటే క్యాప్సికంతో చేసే బజ్జీలు చాలా అద్భుతంగా ఉండటమే కాకుండా రుచి కూడా అదిరిపోతుందంట. కాగా, వాటిని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
