AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిక్కుల్లో పడిన పూణే మేయర్

ఆదివారం ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో తన అధికారిక వాహనాన్ని పక్కనబెట్టిన పుణే మేయర్ ముక్తా తిలక్ ఈ విషయాన్ని ఫేస్‌బుక్ వేదికగా ప్రకటించారు. కారు వదిలేసి తన కార్యకర్త బైక్‌పై వెళుతున్నట్టు ఓ ఫోటోను కూడా పోస్టు చేశారు. అంతే ఆ ఫోటోతో కొత్త తలనొప్పి మొదలైంది. ఆమెగానీ, పార్టీ కార్యకర్తగానీ బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోని విషయం నెటిజన్లు పసిగట్టి నిలిదీశారు. హెల్మెట్ ధరించని వేలాది మందికి జరిమానా విధిస్తున్నట్టే మేయర్‌కి కూడా […]

చిక్కుల్లో పడిన పూణే మేయర్
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 12, 2019 | 7:24 PM

Share

ఆదివారం ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో తన అధికారిక వాహనాన్ని పక్కనబెట్టిన పుణే మేయర్ ముక్తా తిలక్ ఈ విషయాన్ని ఫేస్‌బుక్ వేదికగా ప్రకటించారు. కారు వదిలేసి తన కార్యకర్త బైక్‌పై వెళుతున్నట్టు ఓ ఫోటోను కూడా పోస్టు చేశారు. అంతే ఆ ఫోటోతో కొత్త తలనొప్పి మొదలైంది.

ఆమెగానీ, పార్టీ కార్యకర్తగానీ బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోని విషయం నెటిజన్లు పసిగట్టి నిలిదీశారు. హెల్మెట్ ధరించని వేలాది మందికి జరిమానా విధిస్తున్నట్టే మేయర్‌కి కూడా జరిమానా విధించాలంటూ డిమాండ్ చేశారు. మేయర్‌పై చర్యలు తీసుకోవాలని పుణే ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేస్తూ పోస్టులు వెల్లువెత్తడంతో… వాహన యజమానికి రూ.500 జరిమాన విధిస్తూ పోలీసులు ఈ-చలాన్ జారీచేశారు.

Follow Us
నత్తనడకన రుతుపవనాలు.. పత్తాలేని వానదేవుడు! వారం రోజులు వానల్లేవ్
నత్తనడకన రుతుపవనాలు.. పత్తాలేని వానదేవుడు! వారం రోజులు వానల్లేవ్
AP EAPCET 2026 ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే..
AP EAPCET 2026 ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే..
దివ్యౌషధం.. ఉదయాన్నే టిఫిన్‌కు బదులు ఒక్క గ్లాస్ తాగండి చాలు..
దివ్యౌషధం.. ఉదయాన్నే టిఫిన్‌కు బదులు ఒక్క గ్లాస్ తాగండి చాలు..
బంగారం ధరలు మరోసారి పతనం.. లేటెస్ట్ రేట్లు ఇవే..
బంగారం ధరలు మరోసారి పతనం.. లేటెస్ట్ రేట్లు ఇవే..
కళ్ళజోడు రిటర్న్ చేద్దామనుకున్నాడు.. కస్టమర్‌ కేర్‌కు కాల్ చేశాడు
కళ్ళజోడు రిటర్న్ చేద్దామనుకున్నాడు.. కస్టమర్‌ కేర్‌కు కాల్ చేశాడు
కోట్లు సంపాదించినా సుఖం, సంతోషం లేదు
కోట్లు సంపాదించినా సుఖం, సంతోషం లేదు
మహిళల కోసం కేంద్రం కొత్త పథకం.. ప్రతీ నెలా రూ.7 వేలు
మహిళల కోసం కేంద్రం కొత్త పథకం.. ప్రతీ నెలా రూ.7 వేలు
లక్ష్మీ కటాక్షానికి ముందస్తు సంకేతాలు ఇవేనా? కలల్లో కనిపించే..
లక్ష్మీ కటాక్షానికి ముందస్తు సంకేతాలు ఇవేనా? కలల్లో కనిపించే..
ప్రభుత్వ ఉద్యోగాల్లో హారిజాంటల్‌ రిజర్వేషన్‌ ఎలా అమలు చేస్తారు?
ప్రభుత్వ ఉద్యోగాల్లో హారిజాంటల్‌ రిజర్వేషన్‌ ఎలా అమలు చేస్తారు?
టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. ఏదో తెలుసా?
టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. ఏదో తెలుసా?