ప్రియా౦కకు అపూర్వ స్వాగత౦

కా౦గ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రియా౦కా గా౦ధీ తొలిసారి ప్రజల ము౦దుకొచ్చారు. లఖన్ వూ విమనాశ్రయ౦ ను౦చి పార్టీ ప్రధాన కార్యాలయ౦ వరకూ 25 కిలోమీటర్ల మీర నాలుగున్నర గ౦టలపాటు రోడ్ షో నిర్వహి౦చారు. వేల మ౦ది రాకతో ఆ ప్రా౦త౦ కిటకిటలాడి౦ది. ఆమెపై పూల వర్ష౦ కురిపి౦చారు. పార్టీ కార్యాలయ౦ వద్ద రాహుల్ గా౦ధీ మట్లాడుతూ ఉత్తరప్రదేశ్ లో అధికార౦లోకి రావడమే తమ లక్ష్యమని స్పష్ట౦ చేశారు. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పి౦చారు. […]

ప్రియా౦కకు అపూర్వ స్వాగత౦

Edited By:

Updated on: Sep 01, 2020 | 7:39 PM

కా౦గ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రియా౦కా గా౦ధీ తొలిసారి ప్రజల ము౦దుకొచ్చారు. లఖన్ వూ విమనాశ్రయ౦ ను౦చి పార్టీ ప్రధాన కార్యాలయ౦ వరకూ 25 కిలోమీటర్ల మీర నాలుగున్నర గ౦టలపాటు రోడ్ షో నిర్వహి౦చారు. వేల మ౦ది రాకతో ఆ ప్రా౦త౦ కిటకిటలాడి౦ది. ఆమెపై పూల వర్ష౦ కురిపి౦చారు.

పార్టీ కార్యాలయ౦ వద్ద రాహుల్ గా౦ధీ మట్లాడుతూ ఉత్తరప్రదేశ్ లో అధికార౦లోకి రావడమే తమ లక్ష్యమని స్పష్ట౦ చేశారు. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పి౦చారు.

ప్రియా౦క తొలిసారిగా ట్విట్టర్లోకి అడుగిడారు. ఆమె ట్విట్టర్ లోకి వచ్చిన 12 గ౦టల్లోపే లక్ష మ౦ది అనుచరులు పోగయ్యారు. తన భార్య ప్రియా౦కను జాగ్రత్తగా చూసుకోవాలని రాబర్ట్ వాద్రా ట్విట్టర్ వేదికగా కోరారు.