AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబ్రీ వ్యాఖ్యలపై ఈసీ కొరడా: ప్రజ్ఞా ఠాకూర్‌కు నోటీసులు

బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన తనకు గర్వంగా ఉందని బిజెపి అభ్యర్థి ప్రజ్ఞా ఠాకూర్ పేర్కొన్నారు. దీనిపై ఒక ఎన్నికల అధికారి ఆమెకు వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్ నివేదికను ఆదేశించారు. డిసెంబర్ 6, 1992 అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేసిన ఘటనలో తాను ఉన్నానని గత వారంలో ఆమె ప్రముఖ టీవీ చానెల్ టీవీ9 కు ఇచ్చిన ముఖాముఖిలో స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కు చెందిన బిజెపి అభ్యర్థి ప్రగ్యా ఠాకూర్ “మేము దేశం నుండి […]

బాబ్రీ వ్యాఖ్యలపై ఈసీ కొరడా: ప్రజ్ఞా ఠాకూర్‌కు నోటీసులు
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 22, 2019 | 8:52 PM

Share

బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన తనకు గర్వంగా ఉందని బిజెపి అభ్యర్థి ప్రజ్ఞా ఠాకూర్ పేర్కొన్నారు. దీనిపై ఒక ఎన్నికల అధికారి ఆమెకు వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్ నివేదికను ఆదేశించారు.

డిసెంబర్ 6, 1992 అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేసిన ఘటనలో తాను ఉన్నానని గత వారంలో ఆమె ప్రముఖ టీవీ చానెల్ టీవీ9 కు ఇచ్చిన ముఖాముఖిలో స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కు చెందిన బిజెపి అభ్యర్థి ప్రగ్యా ఠాకూర్ “మేము దేశం నుండి ఒక మలినాన్ని తొలగించాము, మేము నిర్మాణాన్ని పడగొట్టేందుకు వెళ్ళాము, నేను నిర్మాణం పైకి చేరుకున్నాను, అది విరిచే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను చాలా గర్విస్తున్నాను.” అని వివరించారు.

వేర్వేరు మతాల మధ్య పరస్పర ద్వేషం సృష్టించడం అన్న కారణంతో ఆమెకు నోటీసు పంపించారు ఈసీ అధికారులు. కానీ ఆమె “అవును, నేను అక్కడికే వెళ్ళాను, నేను నిర్మాణాన్ని కూల్చివేశాను, అక్కడ రామ మందిరం నిర్మాణంలో సహాయం చేస్తాను, ఆ పనిని ఎవరూ ఆపలేరు” అని స్పష్టం చేశారు.

Follow Us
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
ఛేజింగ్‌కు ముందే ఓటమి ఒప్పేసుకున్న పాక్ కోచ్.. ఎందుకంటే?
ఛేజింగ్‌కు ముందే ఓటమి ఒప్పేసుకున్న పాక్ కోచ్.. ఎందుకంటే?
నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్..
నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్..
డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు
డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు