AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగన్‌ను ప్రజలు అందుకే గెలిపించారు : చంద్రబాబు

జగన్‌పై ఉన్న సానుభూతే వైసీపీని గెలిపించిందని అన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు చిత్తశుద్ధితో పనిచేశామన్నారు. బుధవారం జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీపై ప్రజలకు కోపం లేదని జగన్‌పై ఉన్న సానుభూతే ఆ పార్టీని గెలిపించదని అన్నారు. ఓటమి చెందినందుకు ఎవరూ బాధపడొద్దని, మనం ఇంకొంచెం కష్టపడదామని అన్నారు. ఏదేమైనా కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందో కొంత కాలం వేచి చూద్దామని, తొందరపడి విమర్శలకు దిగొద్దని నేతలకు చంద్రబాబు సూచించారు.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 29, 2019 | 6:02 PM

Share

జగన్‌పై ఉన్న సానుభూతే వైసీపీని గెలిపించిందని అన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు చిత్తశుద్ధితో పనిచేశామన్నారు. బుధవారం జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీపై ప్రజలకు కోపం లేదని జగన్‌పై ఉన్న సానుభూతే ఆ పార్టీని గెలిపించదని అన్నారు. ఓటమి చెందినందుకు ఎవరూ బాధపడొద్దని, మనం ఇంకొంచెం కష్టపడదామని అన్నారు. ఏదేమైనా కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందో కొంత కాలం వేచి చూద్దామని, తొందరపడి విమర్శలకు దిగొద్దని నేతలకు చంద్రబాబు సూచించారు.

Follow Us
ప్రతీ టర్మ్‌లోనూ తప్పని ఉపయాగం.. ఎవరెవరికి దక్కినట్టు ఉపయోగం?

శ్రీకాళహస్తీశ్వరాలయంలో హీరోయిన్ డింపుల్ ప్రత్యేక పూజలు.. వీడియో

సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు

ప్రకాశం బ్యారేజ్‌కు పోటెత్తిన వరద.. 20 గేట్లు ఎత్తి నీటి విడుదల

రేబిస్‌తో రెండేళ్ల బాలుడి మరణం..
రేబిస్‌తో రెండేళ్ల బాలుడి మరణం..
భర్తను ప్రాణంగా ప్రేమించే 3 నక్షత్రాల మహిళలు.. వీరు భార్యగా వస్తే

ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రేపే అకౌంట్లోకి జీతాలు

భోజనాల్లో వడ్డించే కమ్మని క్యాబేజీ క్యారెట్ కొబ్బరి వేపుడు

హైదరాబాద్‌లో అందుబాటులోకి లేటెస్ట్‌ వర్షన్ సెక్యూరిటీ సిస్టమ్!

ఏపీలో కొత్త పింఛన్లపై ప్రభుత్వం అప్డేట్.. అప్పటినుంచే పంపిణీ..