AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జనసేన తొలి జాబితా విడుదల

జనసేన పార్టీ తరపున బరిలో దిగనున్న అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బుధవారం అర్ధరాత్రి విడుదల చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అభ్యర్థులతో చర్చించి శాసనసభకు 32మంది పేర్లు, లోక్‌సభకు నలుగురి పేర్లు ఖరారు చేశారు. పార్లమెంట్ అభ్యర్థులు వీరే: 1. అమలాపురం: డీఎంఆర్ శేఖర్ 2. రాజమండ్రి: ఆకుల సత్యనారాయణ 3. విశాఖపట్నం: గేదెల శ్రీనుబాబు 4. అనకాపల్లి: చింతల పార్ధసారధి శాసనసభ అభ్యర్థులు వీరే: 1. యలమంచిలి: […]

జనసేన తొలి జాబితా విడుదల
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 14, 2019 | 10:49 AM

Share

జనసేన పార్టీ తరపున బరిలో దిగనున్న అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బుధవారం అర్ధరాత్రి విడుదల చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అభ్యర్థులతో చర్చించి శాసనసభకు 32మంది పేర్లు, లోక్‌సభకు నలుగురి పేర్లు ఖరారు చేశారు.

పార్లమెంట్ అభ్యర్థులు వీరే: 1. అమలాపురం: డీఎంఆర్ శేఖర్ 2. రాజమండ్రి: ఆకుల సత్యనారాయణ 3. విశాఖపట్నం: గేదెల శ్రీనుబాబు 4. అనకాపల్లి: చింతల పార్ధసారధి

శాసనసభ అభ్యర్థులు వీరే: 1. యలమంచిలి: సుందరపు విజయ్ కుమార్ 2. పాడేరు: పసుపులేటి బాలరాజు 3. పాయ‌క‌రావుపేట: న‌క్కా రాజ‌బాబు 4. శ్రీకాకుళం : కోరాడ స‌ర్వేశ్వ‌ర‌రావు 5.పలాస: కోత పూర్ణచంద్రరావు 6. రాజాం : ముచ్చా శ్రీనివాస‌రావు 7. ఎచ్చెర్ల: బాడన వెంకట జనార్ధన్ 8. నెల్లిమర్ల: లోకం నాగమాధవి 9. తుని: రాజా అశోక్ బాబు 10. రాజమండ్రి సిటీ: కందుల దుర్గేష్ 11. రాజోల్: రాపాక వరప్రసాద్ 12. 12. పి.గ‌న్న‌వ‌రం : పాముల రాజేశ్వ‌రి 13. కాకినాడ సిటీ: ముత్తా శ‌శిధ‌ర్‌ 14. అన‌ప‌ర్తి : రేలంగి నాగేశ్వ‌ర‌రావు 15. ముమ్మిడివ‌రం : పితాని బాల‌కృష్ణ‌ 16. మండ‌పేట‌ : వేగుళ్ల లీలాకృష్ణ‌ 17. తాడేప‌ల్లిగూడెం : బొలిశెట్టి శ్రీనివాస్‌ 18. ఉంగుటూరు : న‌వుడు వెంక‌ట‌ర‌మ‌ణ‌ 19. ఏలూరు : రెడ్డి అప్ప‌ల‌నాయుడు 20. తెనాలి : నాదెండ్ల మ‌నోహ‌ర్‌ 21. గుంటూరు వెస్ట్‌ : తోట చంద్ర‌శేఖ‌ర్‌ 22. ప‌త్తిపాడు : రావెల కిషోర్‌బాబు 23. వేమూరు : ఎ.భ‌ర‌త్ భూష‌ణ్‌ 24. న‌ర‌స‌రావుపేట‌ : స‌య్య‌ద్‌ జిలానీ 25. కావ‌లి : ప‌సుపులేటి సుధాక‌ర్‌ 26. నెల్లూరు రూర‌ల్‌ : చెన్నారెడ్డి మ‌నుక్రాంత్ రెడ్డి 27. ఆదోని : మ‌ల్లిఖార్జున‌రావు(మ‌ల్ల‌ప్ప‌) 28. ధ‌ర్మ‌వ‌రం : మ‌ధుసూద‌న్‌రెడ్డి 29.రాజంపేట‌ : ప‌త్తిపాటి కుసుమ‌కుమారి 30. రైల్వే కోడూరు : బోనాసి వెంక‌ట‌సుబ్బ‌య్య‌ 31. పుంగ‌నూరు : బోడే రామ‌చంద్ర‌ యాద‌వ్‌ 32. మ‌చిలీప‌ట్నం: బండి రామ‌కృష్ణ‌.

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్