మోదీని ‘ డిక్షనరీ ‘ తో టార్గెట్ చేసిన రాహుల్

ఎన్నికల సంరంభం ముగిసినా..కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీని  వదిలిపెట్టడంలేదు. ‘ ఇంగ్లీషు భాషలో కొత్త పదం వచ్చి చేరిందంటూ..’ మళ్ళీ ఎటాక్ చేశారు. మోదీని ఉద్దేశించి.. ‘ మోదీలై ‘ అనే పదం ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో చోటు చేసుకుందని సెటైర్ వేశారు. మోదీలై అంటే అదే పనిగా నిజాన్ని వక్రీకరించేవారని అర్థమట. దీన్ని డిక్షనరీ వెబ్ సైట్ స్క్రీన్ షాట్ తో  ఫోటోషాప్ చేసి ఆయన ట్వీట్  చేశారు. ఈ ట్వీట్ కు […]

మోదీని ' డిక్షనరీ ' తో టార్గెట్ చేసిన రాహుల్
Follow us

| Edited By:

Updated on: May 17, 2019 | 12:10 PM

ఎన్నికల సంరంభం ముగిసినా..కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీని  వదిలిపెట్టడంలేదు. ‘ ఇంగ్లీషు భాషలో కొత్త పదం వచ్చి చేరిందంటూ..’ మళ్ళీ ఎటాక్ చేశారు. మోదీని ఉద్దేశించి.. ‘ మోదీలై ‘ అనే పదం ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో చోటు చేసుకుందని సెటైర్ వేశారు. మోదీలై అంటే అదే పనిగా నిజాన్ని వక్రీకరించేవారని అర్థమట. దీన్ని డిక్షనరీ వెబ్ సైట్ స్క్రీన్ షాట్ తో  ఫోటోషాప్ చేసి ఆయన ట్వీట్  చేశారు. ఈ ట్వీట్ కు స్పందించిన ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ..రాహుల్ షేర్ చేసిన ఇమేజ్ ఫేక్ అని, అసలు అది లేనేలేదని పేర్కొంది. స్క్రీన్ షాట్ లోని మరో నిర్వచనం ఏమిటంటే.. అదే పనిగా అబద్ధాలు చెప్పడం, వాటిని అలవాటు చేసుకోవడం..మరొకటి ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా అసత్యాలు వల్లించడం  అని కూడా రాహుల్ సెటైర్ల వర్షం కురిపించారు. అంతే కాదు.. ఈ కొత్త పదం ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అని పేర్కొన్నారు. రాహుల్ అపహాస్యాన్ని ఖండించిన బీజేపీ ఐటీ సెల్ హెడ్.. అమిత్ మాలవీయ.. ఈ డిక్షనరీ ట్వీట్ ని రీ-ట్వీట్ చేశారు.

ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి శుభవార్త..

టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత సిక్సర్ కింగ్ రీఎంట్రీ.. ఎందుకంటే?

పార్లమెంటు స్థానాల్లో ఇద్దరూ మంత్రుల మధ్య పోటీ..?

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..

వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?

అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం

కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌

ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..

మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్

హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో