రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న నవీన్ పట్నాయక్

బీజూ జనతాదళ్ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం విడుదల చేసింది. మొత్తం 9 పార్లమెంటరీ, 54 అసెంబ్లీ నియోజక వర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఒడిషా సీఎం, బీజూ జనతాదళ్ పార్టీ అధినేత నవీన్ పట్నాయక్.. ఈసారి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నారు. హింజిలి, బీజేపూర్ స్థానాల్లో పోటీకి రెడీ అవుతున్నారు. ఒడిషాలో నాలుగు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలు, 21 లోక్ సభ స్థానాల్లో ఏప్రిల్ 11, 18, 23, 29 […]

  • Tv9 Telugu
  • Publish Date - 5:32 pm, Mon, 18 March 19
రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న నవీన్ పట్నాయక్

బీజూ జనతాదళ్ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం విడుదల చేసింది. మొత్తం 9 పార్లమెంటరీ, 54 అసెంబ్లీ నియోజక వర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఒడిషా సీఎం, బీజూ జనతాదళ్ పార్టీ అధినేత నవీన్ పట్నాయక్.. ఈసారి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నారు. హింజిలి, బీజేపూర్ స్థానాల్లో పోటీకి రెడీ అవుతున్నారు. ఒడిషాలో నాలుగు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలు, 21 లోక్ సభ స్థానాల్లో ఏప్రిల్ 11, 18, 23, 29 తేదీలలో పోలింగ్ జరగనుంది.