AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దోచుకోడానికే నారాయణ రాజకీయాల్లోకి వచ్చాడు- అనిల్‌

నెల్లూరు : ఓటమి భయం మంత్రి నారాయణ కళ్లల్లోనే కనపడుతోందని, అందుకే దిగజారి మాట్లాడుతున్నారని నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్ధి అనిల్‌కుమార్‌యాదవ్‌ ఆరోపించారు. మరో వారంలో జరగనున్న ఎన్నికల్లో మీ బిడ్డగా ఆశీర్వదించి తనను మరోసారి గెలిపించాలని ఆయన నెల్లూరు ప్రజలను  కోరారు. నగరంలోని పప్పులవీధిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో అనిల్‌ మాట్లాడారు. మంత్రిగా ఉన్న 58 నెలల్లో నారాయణ ఎప్పుడైనా కనిపించారా? అని ప్రశ్నించారు.  పదేళ్ల […]

దోచుకోడానికే నారాయణ రాజకీయాల్లోకి వచ్చాడు- అనిల్‌
Ram Naramaneni
|

Updated on: Apr 05, 2019 | 7:53 PM

Share

నెల్లూరు : ఓటమి భయం మంత్రి నారాయణ కళ్లల్లోనే కనపడుతోందని, అందుకే దిగజారి మాట్లాడుతున్నారని నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్ధి అనిల్‌కుమార్‌యాదవ్‌ ఆరోపించారు. మరో వారంలో జరగనున్న ఎన్నికల్లో మీ బిడ్డగా ఆశీర్వదించి తనను మరోసారి గెలిపించాలని ఆయన నెల్లూరు ప్రజలను  కోరారు. నగరంలోని పప్పులవీధిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో అనిల్‌ మాట్లాడారు. మంత్రిగా ఉన్న 58 నెలల్లో నారాయణ ఎప్పుడైనా కనిపించారా? అని ప్రశ్నించారు.  పదేళ్ల రాజకీయ జీవితం గడిపానని, తన భవిష్యత్తు నెల్లూరు ప్రజల చేతుల్లోనే ఉందని అనిల్ చెప్పారు. అవినీతి మచ్చ లేకుండా నిజాయతీగా సేవ చేశానని తెలిపారు.  రైల్వేలైన్‌ కోసం 700 ఇళ్లను తొలగిస్తామంటే కోర్టుకెళ్లి ప్రక్రియను నిలిపేయించిన విషయాన్ని గుర్తుచేశారు. సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ ప్రజలతోనే ఉంటున్నానని చెప్పారు. మంత్రి నారాయణ రూ.400 కోట్ల మేర దోచుకున్నారని ఆరోపించారు.

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్