విజయోత్సవానికి సిద్ధంకండి.. కేసీఆర్ పిలుపు
లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 16 స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకోనుందని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో విజయంపై పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు చేసుకోవాలని ఆయన సూచించారు.