AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఎలక్షన్ కౌంటింగ్..

దేశ వ్యాప్తంగా జరిగిన 17వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లోనే వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపునకు అన్ని రాష్ట్రాల్లో అధికార యంత్రాంగాలు సర్వం సిద్ధం చేస్తాయి. అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య ఓట్ల లెక్కింపు జరగనుంది. అనేక మంది ప్రముఖ రాజకీయ నేతల జాతకాలు ఈ ఫలితాల్లో తేలనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమయ్యింది. కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారన్నదానిపై ఆసక్తి […]

దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఎలక్షన్ కౌంటింగ్..
TV9 Telugu Digital Desk
|

Updated on: May 23, 2019 | 8:15 AM

Share

దేశ వ్యాప్తంగా జరిగిన 17వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లోనే వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపునకు అన్ని రాష్ట్రాల్లో అధికార యంత్రాంగాలు సర్వం సిద్ధం చేస్తాయి. అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య ఓట్ల లెక్కింపు జరగనుంది. అనేక మంది ప్రముఖ రాజకీయ నేతల జాతకాలు ఈ ఫలితాల్లో తేలనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమయ్యింది. కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది.

Follow Us
హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72
హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72
నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..
నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..
వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్
వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్
వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?
వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?
ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..
ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..
హెడ్‌ఫాక్స్ నుంచి స్మార్ట్‌ టెక్నాలజీ టార్మాక్ హెల్మెట్
హెడ్‌ఫాక్స్ నుంచి స్మార్ట్‌ టెక్నాలజీ టార్మాక్ హెల్మెట్
E20 పెట్రోల్‌ వాడకంపై కేంద్ర కీలక ప్రకటన.. ఏం చెప్పిందంటే?
E20 పెట్రోల్‌ వాడకంపై కేంద్ర కీలక ప్రకటన.. ఏం చెప్పిందంటే?
అవోర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ల ప్రత్యేకతలు ఇవే
అవోర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ల ప్రత్యేకతలు ఇవే
ప్రపంచంలోనే నెంబర్ వన్ బాక్సాఫీస్ సెన్సేషన్.. తగ్గని క్రేజ్..
ప్రపంచంలోనే నెంబర్ వన్ బాక్సాఫీస్ సెన్సేషన్.. తగ్గని క్రేజ్..
ఆగస్టులో జన్మించిన వారి వ్యక్తిత్వం.. జీవిత రహస్యం ఇదే
ఆగస్టులో జన్మించిన వారి వ్యక్తిత్వం.. జీవిత రహస్యం ఇదే