AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగన్ పేరు మార్చాను: లోకేష్

మలికిపురం: తూర్పు గోదావరి జిల్లా మలికిపురంలో మంత్రి నారా లోకేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఆంధ్రుల్ని రాక్షసులన్నారు, తరిమి కొట్టాలన్నారు, మనం తినే తిండిని పేడ అన్నారు.. అలాంటి వ్యక్తి కేసీఆర్‌తో జగన్ ములాఖత్ అయ్యారు. పోలవరం పూర్తి కాకూడదనే లక్ష్యంతో కేసీఆర్ పని చేస్తున్నారని, ముంపు మండలాలను తిరిగి వెనక్కి తీసుకోవాలని చూస్తున్నారని లోకేష్ అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక పోర్ట్ తెలంగాణకు ఇవ్వాలని కోరుతూ ప్రధాని […]

జగన్ పేరు మార్చాను: లోకేష్
Vijay K
|

Updated on: Mar 29, 2019 | 7:50 PM

Share

మలికిపురం: తూర్పు గోదావరి జిల్లా మలికిపురంలో మంత్రి నారా లోకేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఆంధ్రుల్ని రాక్షసులన్నారు, తరిమి కొట్టాలన్నారు, మనం తినే తిండిని పేడ అన్నారు.. అలాంటి వ్యక్తి కేసీఆర్‌తో జగన్ ములాఖత్ అయ్యారు. పోలవరం పూర్తి కాకూడదనే లక్ష్యంతో కేసీఆర్ పని చేస్తున్నారని, ముంపు మండలాలను తిరిగి వెనక్కి తీసుకోవాలని చూస్తున్నారని లోకేష్ అన్నారు.

ఆంధ్ర రాష్ట్రంలో ఒక పోర్ట్ తెలంగాణకు ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ రాశారని, దీని వెనక పెద్ద కుట్ర జరుగుతుందని చెప్పారు. రేపు బలహీనమైన ముఖ్యమంత్రి వస్తే ఏపీలో కేసీఆర్ చెప్పినట్టే జరుగుతుందని, ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టొద్దని అన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత తాను జగన్‌ పేరు మార్చానని, “కల్వకుంట్ల జగన్ మోడీ రెడ్డి” అని పెట్టానని లోకేష్ అన్నారు.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..