జగన్ ప్రచారం షెడ్యూల్

విజయవాడ: వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్ ఈ నెల 16 నుంచి జగన్‌ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. గుంటూరు జిల్లా గురజాల నుంచి ప్రారంభమౌతుంది. అదే రోజు రాత్రి ఆయన తాడేపల్లిలో బస చేస్తారు. మార్చి 17న నర్సీపట్నం, నెల్లమర్ల, గన్నవరం ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తారు. ఈ ఎన్నికల ప్రచారంలో జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల కూడా పాల్గొననున్నట్టు తెలుస్తోంది. వైసీపీ వర్గాలు ఈ మేరకు వెల్లడించాయి. రోజుకు నాలుగు నియోజకవర్గాల్లో వీరు పర్యటించే […]

జగన్ ప్రచారం షెడ్యూల్
Follow us
Vijay K

|

Updated on: Mar 13, 2019 | 5:42 PM

విజయవాడ: వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్ ఈ నెల 16 నుంచి జగన్‌ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. గుంటూరు జిల్లా గురజాల నుంచి ప్రారంభమౌతుంది. అదే రోజు రాత్రి ఆయన తాడేపల్లిలో బస చేస్తారు. మార్చి 17న నర్సీపట్నం, నెల్లమర్ల, గన్నవరం ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తారు.

ఈ ఎన్నికల ప్రచారంలో జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల కూడా పాల్గొననున్నట్టు తెలుస్తోంది. వైసీపీ వర్గాలు ఈ మేరకు వెల్లడించాయి. రోజుకు నాలుగు నియోజకవర్గాల్లో వీరు పర్యటించే విధంగా ప్లాన్ చేశారట. ఇదిలా ఉంటే ఈ నెల 22న జగన్ పులివెందుల నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.