Venus in Mrigashira: మృగశిర నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ రాశుల వారికి ఫుల్ ‘పవర్’, డబుల్ జాక్‌పాట్
Shukra Planet Influence: గ్రహాల కదలికల వల్ల రాశులపై అనుకూల, ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు ప్రేమ, వైభవం, సంపద, రిలేషన్‌షిప్స్, సౌందర్యం వంటి అంశాలకు ముఖ్యమైన గ్రహం. ఈ ఏడాది శుక్రుని (Venus) మృగశిర నక్షత్రంలో సంచారం వల్ల అత్యంత అదృష్టవంతంగా ప్రయోజనాలు పొందబోయే రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
