AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shalini Pandey: తెలుగులో అడ్రస్ లేకుండాపోయిన అర్జున్ రెడ్డి భామ..

షాలిని పాండే అర్జున్ రెడ్డి సినిమా తర్వాత బిజీ అవుతుందని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు. దాంతో పెద్దగా కనిపించలేదు ఈ చిన్నది. ఒకటి రెండు సినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది దాంతో టాలీవుడ్ లో కనిపించకుండా పోయింది. 

Rajeev Rayala
|

Updated on: Feb 06, 2026 | 8:47 PM

Share
అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డమ్ సొంతం చేసుకుంది అందాల భామ షాలిని పాండే. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. ఈ సినిమాతర్వాత కుర్రాళ్లు డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది ఈ అందాల భామ. 

1 / 5
షాలిని పాండే అర్జున్ రెడ్డి సినిమా తర్వాత బిజీ అవుతుందని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు. దాంతో పెద్దగా కనిపించలేదు ఈ చిన్నది. ఒకటి రెండు సినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది దాంతో టాలీవుడ్ లో కనిపించకుండా పోయింది. 

షాలిని పాండే అర్జున్ రెడ్డి సినిమా తర్వాత బిజీ అవుతుందని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు. దాంతో పెద్దగా కనిపించలేదు ఈ చిన్నది. ఒకటి రెండు సినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది దాంతో టాలీవుడ్ లో కనిపించకుండా పోయింది. 

2 / 5
శాలిని పాండే 1993, సెప్టెంబరు 23న మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జన్మించింది. జబల్ పూర్ లోని జబల్పూర్ గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల నుండి ఇంజనీరింగ్ పూర్తిచేసింది. ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం నుండే నాటకాలలో నటించడం ప్రారంభించింది.

3 / 5
మహానటి సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఎన్.టి.ఆర్. కథానాయకుడు , 118, ఇద్దరి లోకం ఒకటే, నిశ్శబ్దం సినిమాల్లో నటించింది. కానీ ఈ సినిమాల్లో మహానటి, 118 సినిమాలు మాత్రమే మంచి విజయాన్ని అందుకున్నాయి. 

4 / 5
ఆతర్వాత తమిళ్, హిందీలోనూ సినిమాలు చేసింది. అక్కడ పెద్దగా ఈ అమ్మడు క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు పిచ్చిలేస్తుంది. ఓ రేంజ్ లో అందాలతో ఆకట్టుకుంటుంది. 

5 / 5
Follow Us
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!

వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!

రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం

బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్

'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'

బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!

ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?

కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర