హర్యానా ఎమ్మెల్యేలను బాయ్ కాట్ చేస్తాం, సంయుక్త కిసాన్ మోర్చా హెచ్చరిక

హర్యానాలో సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో నిన్న 23 ఓట్లతేడాతో ఖట్టర్ ప్రభుత్వం నెగ్గింది.

హర్యానా ఎమ్మెల్యేలను బాయ్ కాట్ చేస్తాం, సంయుక్త కిసాన్ మోర్చా హెచ్చరిక
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Mar 11, 2021 | 5:36 PM

హర్యానాలో సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో నిన్న 23 ఓట్లతేడాతో ఖట్టర్ ప్రభుత్వం నెగ్గింది. తమ ప్రయోజనాలను కాదని  జన నాయక్ జనతా పార్టీ  సభ్యులు, ఇతర ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు చేశారని ఆగ్రహించిన  అన్నదాతలు వీరిని బాయ్ కాట్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సంయుక్త కిసాన్ మోర్చా గురువారం ఓ ప్రకటన విడుదల చేస్తూ ప్రభుత్వాన్ని సమర్థించిన జేజేపీ నేతలతో బాటు ఈ స్వంత్రంత్ర ఎమ్మెల్యేల ఇళ్లను కూడా ముట్టడించాలని, వీరు పాల్గొనే కార్యక్రమాలు, సభలు, సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించినట్టు పేర్కొంది. అంబాలా లో నేడు స్థానిక ఎమ్మెల్యే అసీం గోయెల్, సిర్సాలో ఇండిపెండెంట్ సభ్యుడు గోపాల్ గోయల్ కందా ఇళ్ల ముందు రైతులు ధర్నా నిర్వహించారు. ఇలాగే జన నాయక్ జనతా పార్టీ ఎమ్మెల్యేల ఇళ్ల ముందు కూడా నిరసన ప్రదర్శనలు చేస్తామని ఈ మోర్చా వెల్లడించింది.

నిజానికి జేజేపీ ఎమ్మెల్యేలు రైతు కుటుంబాల నుంచి వచ్చారని, అలాంటిది వారు తమకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాన్ని సమర్థించడమేమిటని అన్నదాతలు అంటున్నారు. (అసెంబ్లీలో జన నాయక్ జనతా పార్టీ సభ్యులు 10 మంది ఉన్నారు). ఈ ఎమ్మెల్యేలు తమ గ్రామాలకు వచ్చినప్పుడు నల్ల జెండాలతో స్వాగతం చెప్పాలని, వీరిని ఎలాంటి సభలు, సమావేశాలు జరపకుండా అడ్డుకోవాలని రైతులు నిర్ణయించారు. జన నాయక్ జనతా పార్టీ నేత దుశ్యంత్ చౌతాలా ము త్తాత ,తండ్రి కూడా రైతు ప్రయోజనాల కోసమే పోరాడారని వారు గుర్తు చేశారు.  లోగడ  సాక్షాత్తూ సీఎం మనోహర్ లాల్  ఖట్టర్ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు అంబాలాకు రాగా వారు ఆయనకు నల్ల జెండాలు చూపి ఆయన కాన్వాయ్ ని అడ్డుకోవడంతో ఆయన చేసేది లేక వెనుదిరగాల్సి వచ్చింది . ఆయన వచ్ఛే మార్గంలో వారు టైర్లు కూడా దహనం చేశారు,

మరిన్ని ఇక్కడ చదవండి:

PET Assists Woman Deliver : 3 ఇడియెట్ సినిమాలో సీన్ రిపీట్.. స్కైప్ లో డాక్టర్ సలహా.. మహిళకు డెలివరీ చేసిన పీఈటీ ఎక్కడంటే..!

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి మరికొన్నిగంటల్లో తెర, 2 సీట్లు, 6 ఉమ్మడి జిల్లాలు, 164 మంది. ఇంతకీ గ్రాడ్యుయేట్లు ఎటు?

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..