AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేటీఆర్‌తో చంద్రబాబు మంతనాలు జరపలేదా?: జగన్

నేడు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుపై జగన్ విమర్శలు చేశారు. చంద్రబాబుది అందితే జట్టు అందకపోతే కాళ్లు అని అన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని అన్నారు. నాడు కేటీఆర్‌తో చంద్రబాబు పొత్తు కోసం మంతనాలు జరపలేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ మద్దతిస్తుందని తమ పార్టీకి కాదని, ప్రత్యేక హోదా కోసం అని జగన్ అన్నారు. తన పాలన చూపించి ఓట్లు అడగలేని చంద్రబాబు, వైసీపీ అధికారంలోకి వస్తే ఏదో జరిగిపోతుందని […]

కేటీఆర్‌తో చంద్రబాబు మంతనాలు జరపలేదా?: జగన్
Vijay K
|

Updated on: Mar 25, 2019 | 9:22 PM

Share

నేడు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుపై జగన్ విమర్శలు చేశారు. చంద్రబాబుది అందితే జట్టు అందకపోతే కాళ్లు అని అన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని అన్నారు. నాడు కేటీఆర్‌తో చంద్రబాబు పొత్తు కోసం మంతనాలు జరపలేదా? అని ప్రశ్నించారు.

కేసీఆర్ మద్దతిస్తుందని తమ పార్టీకి కాదని, ప్రత్యేక హోదా కోసం అని జగన్ అన్నారు. తన పాలన చూపించి ఓట్లు అడగలేని చంద్రబాబు, వైసీపీ అధికారంలోకి వస్తే ఏదో జరిగిపోతుందని కథలు చెబుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ఓట్లు చీల్చేందుకు తమ పార్టీ గుర్తు, కండువాలను పోలి ఉండేలా కొత్త పార్టీలను చంద్రబాబు పెట్టిస్తున్నారని జగన్ ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని, అసత్య ప్రచారాలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు.

Follow Us
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!
3 ఓవర్లు, 4 పరుగులు, 9 వికెట్లతో ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
3 ఓవర్లు, 4 పరుగులు, 9 వికెట్లతో ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
చికెన్ వెల్లుల్లి కారం ఇలా చేస్తే… ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్!
చికెన్ వెల్లుల్లి కారం ఇలా చేస్తే… ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్!
వన్యప్రాణుల సంరక్షణలో కొత్త అధ్యాయం..'వంతారా యూనివర్సిటీ'
వన్యప్రాణుల సంరక్షణలో కొత్త అధ్యాయం..'వంతారా యూనివర్సిటీ'
ఇంధనం సరిపోక 40,000 అడుగుల ఎత్తులో ఆగిన విమానం ఇంజిన్లు
ఇంధనం సరిపోక 40,000 అడుగుల ఎత్తులో ఆగిన విమానం ఇంజిన్లు