AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీడీపీ తొలి జాబితా విడుదల

ఏపీ అసెంబ్లీకి పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల తొలి జాబితాను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. పొలిట్ బ్యూరో ఆమోదం అనంతరం బాబు జాబితాను ప్రకటించారు. ఫస్ట్‌లిస్ట్‌లో 126మందికి చంద్రబాబు అవకాశం ఇచ్చారు. కులమతాలకు అతీతంగా పనిచేస్తున్నామన్న బాబు, 150కి మించి సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తొలి జాబితా అభ్యర్థులు వీరే 1.ఇచ్ఛాపురం – బెండాలం అశోక్ 2.పలాస-గౌతు శిరీష 3.టెక్కలి-కింజరాపు అచ్చెన్నాయుడు 4.పాతపట్నం-కె.వెంకటరమణ 5.శ్రీకాకుళం-గుండా లక్ష్మీదేవి 6.ఆముదాలవలస – కూన […]

టీడీపీ తొలి జాబితా విడుదల
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 15, 2019 | 6:28 AM

Share

ఏపీ అసెంబ్లీకి పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల తొలి జాబితాను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. పొలిట్ బ్యూరో ఆమోదం అనంతరం బాబు జాబితాను ప్రకటించారు. ఫస్ట్‌లిస్ట్‌లో 126మందికి చంద్రబాబు అవకాశం ఇచ్చారు. కులమతాలకు అతీతంగా పనిచేస్తున్నామన్న బాబు, 150కి మించి సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

తొలి జాబితా అభ్యర్థులు వీరే 1.ఇచ్ఛాపురం – బెండాలం అశోక్ 2.పలాస-గౌతు శిరీష 3.టెక్కలి-కింజరాపు అచ్చెన్నాయుడు 4.పాతపట్నం-కె.వెంకటరమణ 5.శ్రీకాకుళం-గుండా లక్ష్మీదేవి 6.ఆముదాలవలస – కూన రవికుమార్ 7.ఎచ్చెర్ల-కిమిడి కళా వెంకట్రావు 8.నరసన్నపేట-బగ్గు రమణమూర్తి 9.రాజాం-కొండ్రు మురళీమోహన్ 10.కురుపాం – జనార్ధన్ దత్రాజ్ 11.పార్వతీపురం-బొబ్బిలి చిరంజీవులు 12.సాలూరు-ఆర్.పి.భంజ్ దేవ్ 13.బొబ్బిలి-సుజయకృష్ణ రంగారావు 14.చీపురుపల్లి- కిమిడి నాగార్జున 15.గజపతినగరం- కె.ఎ. నాయుడు 16.ఎస్.కోట-కె.లలితకుమారి 17.విశాఖ నార్త్-గంటా శ్రీనివాసరావు 18.విశాఖ ఈస్ట్-వెలగపూడి రామకృష్ణ 19.విశాఖ సౌత్- వాసుపల్లి గణేశ్ కుమార్ 20విశాఖ వెస్ట్-పీజీవీఆర్ నాయుడు 21.పాడేరు- గిడ్డి ఈశ్వరి 22.యలమంచిలి-పంచకర్ల రమేష్ బాబు 23.పాయకరావుపేట -డాక్టర్ బంగారయ్య 24.నర్సీపట్నం-అయ్యన్నపాత్రుడు 25.అరకు-కిడారి శ్రవణ్ కుమార్ 26.అనకాపల్లి -పీలాసత్యనారాయణ 27.తుని-యనమల కృష్ణుడు 28.ప్రత్తిపాడు -వరుపుల జోగిరాజు 29.కాకినాడ రూరల్-పిల్లి అనంతలక్ష్మీ 30.పెద్దాపురం-నిమ్మకాయల చినరాజప్ప 31.అనపర్తి-నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 32.కాకినాడ సిటీ -వనమాడి వెంకటేశ్వరరావు 33.రామచంద్రాపురం-తోట త్రిమూర్తులు 34.ముమ్మిడివరం-దాట్ల సుబ్బరాజు 35.రాజోలు-గొల్లపల్లి సూర్యారావు 36.గన్నవరం-ఎన్.స్టాలిన్ బాబు 37.కొత్తపేట-బండారు సత్యనందరావు 38.మండపేట-వేగుళ్ల జోగేశ్వరరావు 39.రాజానగరం-పెందుర్తి వెంకటేష్ 40.రాజమండ్రి రూరల్-గోరంట్ల బుచ్చయ్య చౌదరి 41.రాజమండ్రి సిటీ-ఆదిరెడ్డి భవాని 42.జగ్గంపేట-జ్యోతుల నెహ్రు 43.కొవ్వూరు-వంగలపూడి అనిత 44.ఆచంట-పితాని సత్యనారాయణ 45.పాలకొల్లు-నిమ్మల రామానాయుడు 46.భీమవరం-పులపర్తి రామాంజనేయులు 47.ఉండి-వేటుకూరి వెంకట శివరామరాజు 48.తణుకు-అరిమిల్లి రాధాకృష్ణ 49.తాడేపల్లిగూడెం-ఈలి నాని 50.దెందులూరు-చింతమనేని ప్రభాకర్ 51.ఏలూరు-బడేటి కోట రామారావు 52.గోపాలపురం-ముప్పిడి వెంకటేశ్వరరావు 53.చింతలపూడి-కర్రా రాజారావు 54.గుడివాడ-దేవినేని అవినాష్ 55.తిరువూరు-జవహర్ 56.నూజివీడు-ఎం వెంకటేశ్వరరావు 57.గన్నవరం-వల్లభనేని వంశీ 58.మచిలీపట్నం-కొల్లు రవీంద్ర 59.కైకలూరు-జయ మంగళ వెంకటరమణ 60.అవనిగడ్డ-మండలి బుద్ధప్రసాద్ 61.పెనమలూరు-బోడె ప్రసాద్ 62.విజయవాడ వెస్ట్-షభానా ఖాతూన్ 63.విజయవాడ సెంట్రల్-బోండా ఉమ 64.విజయవాడ ఈస్ట్-గద్దె రామ్మోహన్‌రావు 65.మైలవరం-దేవినేని ఉమ 66.నందిగామ-తంగిరాల సౌమ్య 67.జగ్గయ్యపేట-శ్రీరామ్ తాతయ్య 68.మంగళగిరి-నారా లోకేశ్ 69.తాడికొండ- శ్రీరామ్ మాల్యాద్రి 70.పెదకూరపాడు- కొమ్మాలపాటి శ్రీధర్ 71.పొన్నూరు- ధూళిపాళ్ల నరేంద్ర 72.రేపల్లె-ఎ సత్యప్రసాద్ 73.తెనాలి-ఆలపాటి రాజా 74.సత్తెనపల్లి-కోడెల శివప్రసాద్ 75.వేమూరు-నక్కా ఆనంద్ బాబు 76.గుంటూరు వెస్ట్- మద్దాల గిరి 77.గుంటూరు ఈస్ట్- మహ్మద్ నసీర్ 78.చిలకలూరిపేట-పత్తిపాటి పుల్లారావు 79.వినుకొండ-జీవీ ఆంజనేయులు 80.గురజాల-యరపతినేని శ్రీనివాస్ 81.ప్రత్తిపాడు- డొక్కామాణిక్యవరప్రసాద్ 82.చీరాల-కరణం బలరాం 83.సంతనూతలపాడెు- బీ. విజయ్ కుమార్ 84.ఒంగోలు-దామచర్ల జనార్ధన్ 85.కందుకూరు- పోతుల రామారావు 86.కొండెపి-బీబీవీ స్వామి 87.మార్కాపురం-కందుల నారాయణరెడ్డి 88.గిద్దలూరు-ఎం అశోక్ రెడ్డి 89.ఎరగొండపాలెం-బీ అజితారావు 90.పర్చూరు- ఏలూరి సాంబశివరావు 91.అద్దంకి-గొట్టిపాటి రవికుమార్ 92.నెల్లూరు సిటీ- పీ నారాయణ 93.నెల్లూరు రూరల్ -ఆదాల ప్రభాకర్ రెడ్డి 94.సర్వేపల్లి-సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 95.గూడూరు- పాశం సునీల్ 96.ఆత్మకూరు (నెల్లూరు) -బొల్లినేని కృష్ణయ్య 97.కోవూరు-పి. శ్రీనివాసుల రెడ్డి 98.రాజంపేట-బి.చెంగల్రాయుడు 99.రాయచోటి-రమేష్ కుమార్ రెడ్డి 100.పులివెందుల- సతీశ్ రెడ్డి 101.కమలాపురం-పి. నరసింహారెడ్డి 102.జమ్మలమడుగు -రామసుబ్బారెడ్డి 103.మైదుకూరు-పుట్టా సుధాకర్ యాదవ్ 104.ఆళ్లగడ్డ-భూమా అఖిలప్రియ 105.శ్రీశైలం-బుడ్డా రాజశేఖర్ రెడ్డి 106.పాణ్యం-గౌరు చరితా రెడ్డి 107.డోన్- కేఈ ప్రతాప్ 108.బద్వేల్- రాజశేఖర్ 109.పత్తికొండ-కేఈ శ్యాంబాబు 110.ఎమ్మిగనూరు-బీ జయనాగేశ్వరరెడ్డి 111.మంత్రాలయం-తిక్కారెడ్డి 112.ఆదోని- మీనాక్షి నాయుడు 113.ఆలూరు- కోట్ల సుజాతమ్మ 114.హిందూపురం- నందమూరి బాలకృష్ణ 115.రాప్తాడు- పరిటాల శ్రీరాం 116.ధర్మవరం- గోనుగుంట్ల సూర్యనారాయణ 117.పెనుకొండ- డి.కె.పార్థసారధి 118.పుట్టపర్తి- పల్లెరఘునాథ్ రెడ్డి 119.పీలేరు- నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి 120.పుంగనూరు- అనూషా రెడ్డి 121.కుప్పం-నారా చంద్రబాబునాయుడు 122.పలమనేరు- అమర్‌నాథ్‌రెడ్డి 123.చంద్రగిరి- పులవర్తి నాని 124.తిరుపతి- సుగుణమ్మ 125.శ్రీకాళహస్తి- బొజ్జల సుధీర్‌రెడ్డి 126.నగరి- గాలి భానుప్రకాష్‌.