డ్రోన్ తెచ్చిన తంటా.. చిక్కుల్లో దురంధర్ టీమ్..
ముంబైలోని అత్యంత భద్రత కలిగిన ఫోర్ట్ ప్రాంతంలో రణ్‌వీర్ సింగ్ నటించిన దురంధర్-2 మూవీ షూటింగ్‌లో అనధికార డ్రోన్ వాడకంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 1న జరిగిన ఈ ఘటనలో, లొకేషన్ మేనేజర్ రింకు రాజ్‌పాల్ వాల్మీకికి నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టారు. ఈ సంఘటన చిత్ర బృందానికి తంటా తెచ్చింది.
రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం దురంధర్-2 షూటింగ్ సమయంలో ముంబై పోలీసులు చిత్ర బృందానికి షాకిచ్చారు. ఫిబ్రవరి 1న దక్షిణ ముంబైలోని అత్యంత భద్రత కలిగిన ఫోర్ట్ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఈ ప్రాంతంలో అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేయడాన్ని పోలీసులు గుర్తించారు. షూటింగ్ షెడ్యూల్ జరుగుతుండగా, ఒక అనధికార డ్రోన్ ఎగురుతుండగా గమనించిన పోలీసులు వెంటనే స్పందించారు. డ్రోన్ వాడకాన్ని నిర్ధారించిన తర్వాత, ముంబై పోలీసులు చిత్ర లొకేషన్ మేనేజర్ రింకు రాజ్‌పాల్ వాల్మీకికి నోటీసు జారీ చేసి విచారణ ప్రారంభించారు.
మరిన్ని వీడియోల కోసం :
బిజీ రోడ్డుపై ఆటో స్టంట్స్.. పోలీసుల ముందే ఓవరాక్షన్!
ఈ ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ బాంబర్లు .. వీడియో
పొలాల్లో చిరుతలు.. వణుకుతున్న తర్లపాడు ప్రజలు
నగరంలో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
Latest Videos

