పేరుకే సీరియల్లో తల్లి పాత్రలు.. నెట్టింట గత్తరలేపుతున్న బ్యూటీ..
Rajitha Chanti
Pic credit - Instagram
04 February 2026
ఆమె వయసు 40 సంవత్సరాలు. బుల్లితెరపై చాలా ఫేమస్. సీరియల్లలో తల్లి పాత్రలు పోషిస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది ఈ ముద్దుగుమ్మ.
కానీ సీరియల్స్ నుంచి తప్పుకున్న తర్వాత సోషల్ మీడియాలో గ్లామర్ రచ్చ చేస్తుంది. వరుస ఫోటోషూట్స్ షేర్ చేస్తూ నానా హంగామా చేస్తుంది.
ఆమె మరెవరో కాదు.. సీరియల్ బ్యూటీ జ్యోతిరాయ్. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా జగతి మేడమ్ పాత్రలో తెలుగులో పాపులర్ అయ్యింది.
ఈ సీరియల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నెట్టింట శ్రుతిమించిన అందాల జాతర చేస్తుంది. మోడ్రన్ డ్రెస్సులలో తెగ హల్చల్ చేస్తుంది ఈ వయ్యారి.
ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పుడు చీరకట్టులో గ్లామర్ టచ్ ఇస్తూ ఫోటోస్ షేర్ చేసింది జ్యోతిరాయ్.
ఈ అమ్మడు లేటేస్ట్ ఫోజులు చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. జ్యోతిరాయ్.. ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్ పాత్రలు పోషిస్తూ బిజీగా ఉంటుంది.
గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా పాపులర్ అయిన ఈ అమ్మడు.. ప్రస్తుతం ఓటీటీలో పలు వెబ్ సిరీస్ చేస్తూ.. నెట్టింట ఫోటోషూట్స్ చేస్తుంది.
జ్యోతిరాయ్ కన్నడలో 15 సీరియల్స్ కు పైగా నటించింది. తెలుగులో కన్యాదానం సీరియల్ చేసింది. అలాగే గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా పాపులర్ అయ్యింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్