క్రేజీ కాంబో సెట్ చేస్తున్న నందమూరి హీరో
నందమూరి బాలకృష్ణ తన తదుపరి సినిమా కోసం మలయాళ బ్లాక్ బస్టర్ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో కలిసి పనిచేసే అవకాశం ఉంది. అఖండ 2 ప్రణాళికలు మారిన తర్వాత, బాలకృష్ణ గోపిచంద్ మలినేనితో యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. NBK 111 తర్వాత హనీఫ్ అదేని రూపొందించిన యాక్షన్ కథకు బాలకృష్ణ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. అయితే, ఆయన తదుపరి సినిమాపై ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, బాలకృష్ణ ఒక క్రేజీ దర్శకుడితో సినిమా చేసే అవకాశం ఉంది. అనుకున్న స్థాయిలో అఖండ 2 ప్రదర్శన కనబరచకపోవడంతో, నందమూరి నటసింహం తన రాబోయే సినిమా ప్రణాళికలను మార్చుకున్నారు. మొదట అనుకున్న పీరియాడిక్ కథను పక్కనపెట్టి, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ముంబై మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. NBK 111 తర్వాత బాలయ్య, మలయాళ బ్లాక్ బస్టర్ మార్కోకు దర్శకత్వం వహించిన హనీఫ్ అదేనితో కలిసి పనిచేస్తారనే ప్రచారం జరుగుతోంది.
మరిన్ని వీడియోల కోసం :
బిజీ రోడ్డుపై ఆటో స్టంట్స్.. పోలీసుల ముందే ఓవరాక్షన్!
ఈ ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ బాంబర్లు .. వీడియో
పొలాల్లో చిరుతలు.. వణుకుతున్న తర్లపాడు ప్రజలు
నగరంలో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు వీడియో
బట్టల దుకాణంలో వీధికుక్కలకు ఆశ్రయం.. యజమాని పెద్ద మనసు
ఇతను కదా.. అసలైన ఓటరు అంటే
రెండు చేతులూ కోల్పోయినా ధైర్యం వీడలేదు..
చెత్త బండే అమ్మ ఒడి!..బిడ్డల కోసం స్టీరింగ్ పట్టిన యువతి!
ఫామ్‌హౌస్‌లో పోలీసుల రెయిన్ డాన్స్‌లు.. చూస్తే దిమ్మదిరగాల్సిందే
నమ్మకంగా పనిచేస్తూ.. యజమానికి కుచ్చుటోపీ
గుర్రమైతేనేమి.. చుట్టూ 40 మంది బౌన్సర్లు.. ఇది కదా రాజసం అంటే

