AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైకిల్‌కు అడ్డొస్తే తొక్కించుకుంటూ వెళతా: చంద్రబాబు

నరసారావుపేట: గుంటూరు జిల్లా నరసారావుపేటలో ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన రోడ్‌షోలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్‌పై విమర్శలు చేశారు. పవన్‌కు ఒక్క అత్తారింటికి మాత్రమే దారి తెలుసు. నాకు అన్ని దారులు తెలుసు. నా సైకిల్ చెయిన్‌ను టీఆర్ఎస్ వాళ్లు తెంపేస్తారని పవన్ అంటున్నాడు.. అది జరిగే పనేనా? దగ్గరకొస్తే సైకిల్ షాక్ కొడుతుంది. ఎవరైనా అడ్డుపడాలని చూస్తే స్పీడ్ పెంచుతాను. అయినా అడ్డం తిరిగితే […]

సైకిల్‌కు అడ్డొస్తే తొక్కించుకుంటూ వెళతా: చంద్రబాబు
Vijay K
|

Updated on: Apr 04, 2019 | 8:25 AM

Share

నరసారావుపేట: గుంటూరు జిల్లా నరసారావుపేటలో ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన రోడ్‌షోలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్‌పై విమర్శలు చేశారు.

పవన్‌కు ఒక్క అత్తారింటికి మాత్రమే దారి తెలుసు. నాకు అన్ని దారులు తెలుసు. నా సైకిల్ చెయిన్‌ను టీఆర్ఎస్ వాళ్లు తెంపేస్తారని పవన్ అంటున్నాడు.. అది జరిగే పనేనా? దగ్గరకొస్తే సైకిల్ షాక్ కొడుతుంది. ఎవరైనా అడ్డుపడాలని చూస్తే స్పీడ్ పెంచుతాను. అయినా అడ్డం తిరిగితే తొక్కించుకుంటూ వెళతానని చంద్రబాబు హెచ్చరించారు.

Follow Us
వారణాసి తర్వాత సూపర్ స్టార్ కోసం ఆ దర్శకుడు రెడీ.?
వారణాసి తర్వాత సూపర్ స్టార్ కోసం ఆ దర్శకుడు రెడీ.?
UGC NET జూన్‌ 2026 పరీక్షలు.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ లింక్
UGC NET జూన్‌ 2026 పరీక్షలు.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్.. వీరందరికీ పింఛన్లు కట్..
తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్.. వీరందరికీ పింఛన్లు కట్..
బయటకెళ్దామని కార్ తీశారు.. ఫ్రెండ్‌ కోసం ఓ ఇంటిపక్కన ఆగారు..
బయటకెళ్దామని కార్ తీశారు.. ఫ్రెండ్‌ కోసం ఓ ఇంటిపక్కన ఆగారు..
ధోనీ వర్సెస్ కోహ్లీ.. నెట్‌వర్త్‌లో అసలు కింగ్ ఎవరు..?
ధోనీ వర్సెస్ కోహ్లీ.. నెట్‌వర్త్‌లో అసలు కింగ్ ఎవరు..?
'ధురంధర్' హీరో గ్యారేజ్‌లోకి మరో కొత్త కారు.. ధర ఎంతో తెలుసా?
'ధురంధర్' హీరో గ్యారేజ్‌లోకి మరో కొత్త కారు.. ధర ఎంతో తెలుసా?
కోతుల వీరంగం.. మహిళపై సిమెంట్ ఇటుకలు పడి దుర్మరణం
కోతుల వీరంగం.. మహిళపై సిమెంట్ ఇటుకలు పడి దుర్మరణం
మదనపల్లిలో పురుష పుంగవుడి యవ్వారం.. మోహించిన మగాళ్లు ఎందరో..!
మదనపల్లిలో పురుష పుంగవుడి యవ్వారం.. మోహించిన మగాళ్లు ఎందరో..!
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పంటల సాగుపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పంటల సాగుపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..
రైతు భరోసా నిధుల విడుదలపై రేవంత్ ప్రకటన.. అకౌంట్లోకి ఎప్పుడంటే..?
రైతు భరోసా నిధుల విడుదలపై రేవంత్ ప్రకటన.. అకౌంట్లోకి ఎప్పుడంటే..?