లోకేష్‌కు అంత సీన్ లేదు..
లోకేష్‌ను తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నేతగా రుద్దే ప్రయత్నం చేస్తున్నా.. ఆయనకు అంత సీన్ లేదంటున్నారు బీజేపీ నేత రుఘునాథ్‌బాబు. ఆలిండియా టూబాకో బోర్డ్ ఛైర్మన్‌గా నియమితులైన ఆయన.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ, బీజేపీల మధ్య ప్రధాన పోటీ ఉంటుందన్నారు. టీడీపీ మరింతగా మునిగిపోవడం ఖాయమని ఆయన అన్నారు. పార్టీలో లోకేష్ కంటే ఎంతో మంది బెటర్ నాయకులు ఉన్నా.. అవకాశం కల్పించడం లేదని అన్నారు. కేవలం చంద్రబాబు కుమారుడు అయినందుకే భవిష్యత్ నేతగా ప్రోజెక్ట్ […]
![లోకేష్‌కు అంత సీన్ లేదు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2019/07/Lokesh-raghu.png?w=1280)
లోకేష్‌ను తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నేతగా రుద్దే ప్రయత్నం చేస్తున్నా.. ఆయనకు అంత సీన్ లేదంటున్నారు బీజేపీ నేత రుఘునాథ్‌బాబు. ఆలిండియా టూబాకో బోర్డ్ ఛైర్మన్‌గా నియమితులైన ఆయన.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ, బీజేపీల మధ్య ప్రధాన పోటీ ఉంటుందన్నారు. టీడీపీ మరింతగా మునిగిపోవడం ఖాయమని ఆయన అన్నారు. పార్టీలో లోకేష్ కంటే ఎంతో మంది బెటర్ నాయకులు ఉన్నా.. అవకాశం కల్పించడం లేదని అన్నారు. కేవలం చంద్రబాబు కుమారుడు అయినందుకే భవిష్యత్ నేతగా ప్రోజెక్ట్ చేస్తున్నారని అన్నారు.