AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబు కొత్తపదం.. ఏపీ మంత్రి సెటైర్స్

ఇటీవలే ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపై ఏపీ రాజకీయాల్లో రచ్చ రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. అధికార పక్షంపై.. విపక్షాలు, విపక్షాలపై అధికారపక్షం నేతలు నోరు పారేసుకుంటున్నారు. ఈ విమర్శలు తారాస్థాయికి చేరి.. వ్యక్తిగతంగా మారుతున్నాయి. ఈ క్రమంలో.. మాజీ సీఎం చంద్రబాబు.. జగన్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఎన్నడూ లేనివాడు గుర్రం ఎక్కినట్టు.. అధికారం చూడని వాళ్లు.. ఒక్కసారిగా.. మంత్రులు అయితే ఇలానే ఉంటుందని.. వ్యంగ్యంగా ఎద్దేవా చేశారు. అలాగే.. నా ఇంటివైపు […]

చంద్రబాబు కొత్తపదం.. ఏపీ మంత్రి సెటైర్స్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 23, 2019 | 7:05 PM

Share

ఇటీవలే ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపై ఏపీ రాజకీయాల్లో రచ్చ రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. అధికార పక్షంపై.. విపక్షాలు, విపక్షాలపై అధికారపక్షం నేతలు నోరు పారేసుకుంటున్నారు. ఈ విమర్శలు తారాస్థాయికి చేరి.. వ్యక్తిగతంగా మారుతున్నాయి.

ఈ క్రమంలో.. మాజీ సీఎం చంద్రబాబు.. జగన్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఎన్నడూ లేనివాడు గుర్రం ఎక్కినట్టు.. అధికారం చూడని వాళ్లు.. ఒక్కసారిగా.. మంత్రులు అయితే ఇలానే ఉంటుందని.. వ్యంగ్యంగా ఎద్దేవా చేశారు. అలాగే.. నా ఇంటివైపు కావాలనే నీటిని పంపి.. ముంచేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. వాళ్లకు నేను అక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేయడం కావాలి.. అందుకే ఇలా నా ఇంటివైపు నీటిని మళ్లేలా.. ‘ఆర్టిఫియల్ ఫ్లడ్స్‌’ని క్రియేట్ చేశారని ఆరోపించారు చంద్రబాబు.

ఈ కామెంట్స్‌పై ఏపీ మంత్రులు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. అసలే వరదలు పోటెత్తి.. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాటిపనుల్లో తలమునకలై మేముంటే.. చంద్రబాబు నాయుడి ఇల్లు ముంచడం.. ‘ఆర్టిఫిషియల్ ఫ్లడ్స్’ క్రియేట్ చేయడం తప్ప.. ప్రభుత్వానికి వేరే పనేం లేదా అంటూ.. మంత్రి అవంతి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ముందు మీ పార్టీలోని వైఫల్యాలను సరిచేసుకోవాలని.. ఆ తర్వాత మాకు నీతులు చెప్పండంటూ.. హితవు పలికారు మంత్రి అవంతి.

Follow Us
చేపలోని ఈ పార్ట్‌ అస్సలు వదలకండి! చెప్పలేనన్నీ ఆరోగ్య ప్రయోజనాలు
చేపలోని ఈ పార్ట్‌ అస్సలు వదలకండి! చెప్పలేనన్నీ ఆరోగ్య ప్రయోజనాలు
పసిడి ప్రియులకు పండగే పండగా.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి
పసిడి ప్రియులకు పండగే పండగా.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి
రియల్ ఎస్టేట్ రంగంలో వారికి పట్టిందల్లా బంగారమే..!
రియల్ ఎస్టేట్ రంగంలో వారికి పట్టిందల్లా బంగారమే..!
అల్లు అర్జున్, అట్లీ సినిమా అప్డేట్ వచ్చేసింది..
అల్లు అర్జున్, అట్లీ సినిమా అప్డేట్ వచ్చేసింది..
మీరు చికెన్ ప్రియులా?ఈ 4 పార్ట్స్‌ తిన్నారంటే మీ బాడీ షెడ్డుకే..!
మీరు చికెన్ ప్రియులా?ఈ 4 పార్ట్స్‌ తిన్నారంటే మీ బాడీ షెడ్డుకే..!
అన్నయ్యతో ఠాగూర్ అయ్యాక.. పవన్‌తో చేయాల్సిన సినిమా ఆగింది..
అన్నయ్యతో ఠాగూర్ అయ్యాక.. పవన్‌తో చేయాల్సిన సినిమా ఆగింది..
హైదరాబాద్ బిర్యానీ తింటూ కన్నీళ్లు పెట్టుకున్న క్లాసెన్
హైదరాబాద్ బిర్యానీ తింటూ కన్నీళ్లు పెట్టుకున్న క్లాసెన్
భక్తులకు గుడ్‌న్యూస్..అత్యాధునిక హంగులతో యాద్రాద్రి రైల్వేస్టేషన్
భక్తులకు గుడ్‌న్యూస్..అత్యాధునిక హంగులతో యాద్రాద్రి రైల్వేస్టేషన్
ధురంధర్ 2 పై విరాట్ కోహ్లీ రివ్యూ.. డైరెక్టర్ రిప్లై..
ధురంధర్ 2 పై విరాట్ కోహ్లీ రివ్యూ.. డైరెక్టర్ రిప్లై..
నోరా ఫతేహి, సంజయ్ దత్ పాటపై మహిళా కమిషన్ సీరియస్..
నోరా ఫతేహి, సంజయ్ దత్ పాటపై మహిళా కమిషన్ సీరియస్..