తెలంగాణ ఎన్నికల విశేషాలు

| Edited By:

Mar 28, 2019 | 8:02 PM

లోక్‍సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. దీంతో బరిలో ఎంతమంది దిగనున్నారో తేలిపోయింది. మొత్తంగా తెలంగాణలో 443 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు. అత్యధికంగా నిజామాబాద్‌లో నామినేషన్లు దాఖలు కాగా, అతి తక్కువగా మెదక్ జిల్లాలో దాఖలయ్యాయి. ఇక జిల్లాల వారిగా చూసుకుంటే… నిజామాబాద్ (185), ఆదిలాబాద్ (11), పెద్దపల్లి (17), కరీంనగర్ (15), జహీరాబాద్ (12), మెదక్ (10), మల్కాజిగిరి (12), సికింద్రాబాద్ (28), హైదరాబాద్ (15), చేవెళ్ల (23), […]

తెలంగాణ ఎన్నికల విశేషాలు
Follow us on

లోక్‍సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. దీంతో బరిలో ఎంతమంది దిగనున్నారో తేలిపోయింది. మొత్తంగా తెలంగాణలో 443 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు.

అత్యధికంగా నిజామాబాద్‌లో నామినేషన్లు దాఖలు కాగా, అతి తక్కువగా మెదక్ జిల్లాలో దాఖలయ్యాయి. ఇక జిల్లాల వారిగా చూసుకుంటే… నిజామాబాద్ (185), ఆదిలాబాద్ (11), పెద్దపల్లి (17), కరీంనగర్ (15), జహీరాబాద్ (12), మెదక్ (10), మల్కాజిగిరి (12), సికింద్రాబాద్ (28), హైదరాబాద్ (15), చేవెళ్ల (23), మహబూబ్‌నగర్ (12), నాగర్‌కర్నూలు (11), భువనగిరి (13), వరంగల్ (15), మహబూబాబాద్ (14), ఖమ్మం (23), నల్గొండ (27) మంది అభ్యర్థులు లోక్‍సభ‌ బరిలోకి దిగనున్నారని ఈసీ ప్రధానాధికారి రజత్ కుమార్ వెల్లడించారు.