శరీరంలో జింక్ లోపాన్ని అధిగమించడానికి ప్రతి రోజు ఖర్జూరం, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. ఐరన్, జింక్ అధికంగా ఉండే ఖర్జూరాలు కండరాల నొప్పిని తగ్గిస్తుంది. అలాగే జీడిపప్పులో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది. పాలకూర, స్ట్రాబెర్రీలు, మాంసం, తృణధాన్యాలు, అవకాడో, స్ట్రాబెర్రీ వంటి పండ్లలో కూడా జింక్ అధికంగా లభిస్తుంది. కాబట్టి రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవచ్చు.