Ram Pothineni: మాస్ సినిమాలకు బ్రేక్.. క్లాస్ సినిమాలతో ఇంకా షేక్ చేస్తానంటున్న రామ్
మాస్ సినిమాలు చేసి చేసి.. తనలో ఓ మంచి క్లాస్ హీరో ఉన్నాడనే విషయాన్ని పూర్తిగా మరిచిపోయారు రామ్. ఎనర్జీ మొత్తాన్ని విలన్లను లేపేయడానికే వాడేస్తున్నారు. అందుకే కొన్ని రోజులు కత్తులు, కటార్లు కాకుండా.. పూలు, అమ్మాయిల వైపు చూడాలని ఫిక్సైపోయారు ఈ హీరో. చాన్నాళ్ల తర్వాత అదిరిపోయే ఫ్యామిలీ డ్రామా చేయబోతున్నారు రామ్. మరి దానికి దర్శకుడెవరు..? రామ్‌ను మరీ ఇలా మాస్‌గా చూడ్డం కంటే.. కాస్త క్లాస్‌గా చూడ్డానికే ఇష్టపడుతుంటారు అభిమానులు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
