AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చింత‌పండు వ‌ల్ల క‌లిగే అద్భుమైన లాభాలు ఇవే..! ముఖ్యంగా వారికి..

చింతపండు రుచిని ఇష్టపడని వారు ఉండరు. ఆహారానికి మరింత రుచిని అందించేందుకు మనం వంటల్లో ఉపయోగించే చింతపండు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చాలా మందికి తెలియదు. చింతపండు యాంటీ ఆక్సిడెంట్ల స్టోర్ హౌస్‌గా చెబుతారు. చింతపండులో విటమిన్లు సి, ఇ, బి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ కూడా ఉన్నాయి. చింతపండు రెగ్యులర్ గా తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Nov 24, 2023 | 10:06 PM

Share
ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే చింతపండును చేర్చుకోవడం వల్ల అజీర్తిని మెరుగుపరచడానికి, ఆరోగ్య రక్షించడానికి సహాయపడుతుంది. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

1 / 5
చింతపండులో ఉండే పాలీఫెనోలిక్ సమ్మేళనాలు అల్సర్‌లను నివారించడంలో సహాయపడతాయి. పేగు ఆరోగ్యాన్ని కాపాడతాయి. కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చింతపండును ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

2 / 5
చింత‌పండు వ‌ల్ల క‌లిగే అద్భుమైన లాభాలు ఇవే..! ముఖ్యంగా వారికి..

3 / 5
చింతపండులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. పొటాషియం పుష్కలంగా ఉండే చింతపండు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

4 / 5
విటమిన్ ఎ మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న చింతపండును ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేకూరుతుంది. 
మెగ్నీషియం అధికంగా ఉండే చింతపండు నిద్రలేమికి కూడా సహాయపడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉండే చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కూడా కాపాడుతుంది.

విటమిన్ ఎ మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న చింతపండును ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేకూరుతుంది. మెగ్నీషియం అధికంగా ఉండే చింతపండు నిద్రలేమికి కూడా సహాయపడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉండే చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కూడా కాపాడుతుంది.

5 / 5
Follow Us
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..

శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!

రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే

ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?

తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ

సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే

మహిళలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త.
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త.
వందల సినిమాల్లో విలన్‌గా చేసిన ఈ నటుడు ఎలా చనిపోయారో తెలుసా?