ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్.. మూడు మెర్సిడెస్ కార్ల కంటే ఖరీదు.. ప్రత్యేకత ఏంటో తెలుసా..?
ప్రపంచంలో అనేక విలువైన వస్తువు ఉన్నాయి. చాలా చవకైన వస్తువులు కూడా ఉంటాయి. మీరు ఖరీదైన కార్లు, గడియారాలు, వజ్రాలు, ఫర్నిచర్, దుస్తులు, బైక్‌ల గురించి విని ఉంటారు. కానీ, కాస్ట్లీ నెయిల్ పాలిష్ గురించి ఎప్పుడైనా విన్నారా? దీని ధర మూడు మెర్సిడెస్ కార్ల కంటే ఖరీదు అంటే నమ్ముతారా..? అవును నిజమే.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్ కూడా ఉంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
