Chenab Railway Bridge: భూలోక స్వర్గాన్ని ఎప్పుడైనా చూశారా? మన దేశంలోనే ఉంది.. ఈఫిల్‌ టవర్‌ కంటే ఎత్తైన ర్వైల్వే బిడ్జ్‌!

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జ్‌కు సంబంధించిన లేటెస్ట్‌ ఫొటోలను ఇండియన్‌ రైల్వే సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది..

Srilakshmi C

|

Updated on: Sep 18, 2022 | 11:27 AM

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జ్‌కు సంబంధించిన లేటెస్ట్‌ ఫొటోలను ఇండియన్‌ రైల్వే సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

1 / 5
దాదాపు 1,315 కిలీమీటర్లమేర నదీమట్టానికి 359 మీటర్ల ఎత్తులో దీనిని నిర్మించారు. ప్యారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ కంటే కూడా ఇదే ఎక్కువ ఎత్తులో ఉంది.

2 / 5
ఈ చీనాబ్ రైల్వే బ్రిడ్జ్‌ మరెక్కడో లేదు.. మనదేశంలోనే జమ్ముకశ్మీర్‌ రియాసి జిల్లాలోని బక్కల్‌ - కౌరీ ప్రాంతల మధ్య నిర్మించారు.

3 / 5
చీనాబ్ నదిపై నిర్మించిన అత్యంత ఎత్తైన సింగిల్ ఆర్చ్ రైల్వే బ్రిడ్జి ఫ్లైఓవర్ ఈ ఏడాది ఆగస్ట్‌ 13న ప్రారంభించారు.

4 / 5
దాదాపు 1,300 మంది కార్మికులు, 300 మంది ఇంజనీర్లు ఈ ప్రాజెక్టు కోసం పని చేశారు.

5 / 5
Follow us
ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై భారీ డిస్కౌంట్స్‌

భార్యతో విడాకుల రూమర్లు.. మద్యం మత్తులో చాహల్! వీడియో వైరల్

24 వికెట్లు పడగొట్టి రచ్చ లేపిన మాజీ క్రికెటర్ తనయుడు

మరో రెండు రోజుల్లో నయా ఫోన్ రిలీజ్ చేసేందుకు మోటోరోలా సన్నాహాలు

మీ ల్యాప్‌టాప్‌లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? హ్యాక్ అయినట్లే..!

మెంటల్ ఎక్కే ఫీచర్లతో మరో సూపర్ కారు రిలీజ్ చేసిన కియా..!

స్ట్రెస్ బాల్ వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయా..? నిపుణులు చెబుతున్నది

పూనమ్ ట్వీట్‌కు 'మా' రియాక్షన్
పూనమ్ ట్వీట్‌కు 'మా' రియాక్షన్
శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..గుర్తుపట్టారా?

రూ.5 లక్షల పెట్టుబడి ద్వారా రూ. 15 లక్షల సంపాదన.. సువర్ణావకాశం!