ఇస్లాంను వదిలి హిందూ మతాన్ని స్వీకరించిన ఇండోనేషియా మహిళ సుక్మావతి ఎవరో తెలుసా ?..

ఇస్లాం మతాన్ని వదిలి హిందూమాతాన్ని స్వీకరించింది.. అసలు ఈ సుక్మావతి ఎవరు ? ఎందుకు తన మతాన్ని వదిలి హిందువుగా మారిందో తెలుసుకుందామా..

|

Updated on: Oct 27, 2021 | 12:16 PM

సుక్మావతి సుకర్ణోపుత్రి.. ఇండోనేషియా మొదటి అధ్యక్షుడు సుకర్ణో కుమార్తె.  ఇండోనేషియాలోని అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం బాలీలో మంగళవారం జరిగిన సుధీ వదని వేడుకలో ఆమే హిందూ మాతాన్ని స్వీకరించారు. మంగళవారం ఆమె 70 పుట్టినరోజు జరుపుకున్నారు.

1 / 5
సుక్మావతి పూర్తి పేరు దయా ముతియార సుక్మావతి సుకర్ణోపుత్రి. మాజీ అధ్యక్షుడు సుకర్ణో మూడవ కుమార్తె. అంతేకాదు.. దేశ 5వ రాష్ట్రపతి మేఘావతి సుకర్ణోపుత్రికి చెల్లెలు. అలాగే ఇండోనేషియా నేషనల్ పార్టీ (PNI) వ్యవస్థాపకురాలు కూడా.

2 / 5
సుక్మావతి కాంజెంగ్ గుస్తీ పాంగేరన్ అదిపతి ఆర్య మంగ్కునెగరా IXని వివాహం చేసుకున్నారు.. కానీ 1984లో తన భర్తతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది. బాలిలోని బాలే అగుంగ్ సింగరాజా జిల్లాలోని సుకర్ణో హెరిటేజ్ సెంటర్‏లో ఆమె హిందూమాతంలోకి మారారు.

3 / 5
CNN ఇండోనేషియ్ నివేదిక ప్రకారం సుక్మావతి ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనక  ఆమె దివంగత అమ్మమ్మ ఇడా అయు నయోమన్ రాయ్ ష్రింబెన్ కూడా కారణమని తెలుస్తోంది. మూడు రోజుల క్రితం సుక్మావతి నిర్ణయాన్ని ఆమె న్యాయవాది బహిరంగంగా తెలిపారు. సుక్మావతి కి హిందూ మతం.. సూత్రాలు, సంప్రదాయాల గురించి పూర్తిగా తెలుసునని ఆయన చెప్పారు.

4 / 5
మూడేళ్ల క్రితం సుక్మావతి ఇస్లాం మతాన్ని ఖండించారని ఆరోపణలు వచ్చాయి. 2018లో ఓ ఫ్యాషన్ ఈవెంట్‏లో సుక్మావతి అందించిన కవితపై పలు ఇస్లామిక్ గ్రూపులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. షరియా చట్టాన్ని, హిజాబ్‏ను విమర్శిస్తూ ముస్లింలను ప్రార్దన చేయమని ఆ కవిత ద్వారా ప్రజలు ఆరోపించారు. 2019లో కూడా తన తండ్రి సుకర్ణోను ప్రవక్త మొహమ్మద్‏తో పోల్చాడని ఆరోపించారు. అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో కేసులన్నీ కొట్టివేశారు.

5 / 5
Follow us
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో