- Telugu News Photo Gallery World photos PM Modi and Joe Biden share a few light moments at G20 Summit in Bali
G20 SUMMIT: విదేశీ పర్యటనలో నరేంద్రమోదీ బిజీ.. అమెరికా అధ్యక్షులు బైడెన్ తో ప్రధాని మోదీ ఇలా..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇండోనేషియా రాజధాని బాలిలో జరుగుతున్న జీ20 దేశాల సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని, బైడెన్ మధ్య ఆసక్తికర సన్నివేశాలు..ఇండోనేషియా రాజధాని బాలిలో జరుగుతున్న జి20 దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షులు బైడెన్ ఒకే చోట కలిసినప్పుడు.. ఆత్మీయ పలకరింపు..
TV9 Telugu Digital Desk | Edited By: TV9 Telugu
Updated on: Jan 12, 2025 | 9:59 PM

ఇండోనేషియా రాజధాని బాలిలో జరుగుతున్న జి20 దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షులు బైడెన్ పాల్గొన్నారు. పలు అంశాలపై ఇద్దరు నేతలు చర్చించుకుంటున్న వేళ..

ఇండోనేషియా రాజధాని బాలిలో జరుగుతున్న జి20 దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షులు బైడెన్ ఒకే చోట కలిసినప్పుడు.. ఆత్మీయ పలకరింపు..

ఇండోనేషియా రాజధాని బాలిలో జరుగుతున్న జి20 దేశాల శిఖరాగ్ర సదస్సులో మీ వెంటే నేను అన్నట్లుగా.. ప్రధాని మోదీ భుజంపై చేయి వేసి.. కలిసి నడిచిన బైడెన్..

ఇండోనేషియా రాజధాని బాలిలో జరుగుతున్న జి20 దేశాల శిఖరాగ్ర సదస్సులో వేదికపై అమెరికా అధ్యక్షులు జో బైడెన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజయ సంకేతం చూపిస్తూ..

ఇండోనేషియా రాజధాని బాలిలో జరుగుతున్న జి20 దేశాల శిఖరాగ్ర సదస్సులో వేదికపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇండోనేషియా అధ్యక్షులు జోకో విడోడో కలిసి.. ఇద్దరి నేతల భుజాలపై చేయి వేసి.. ముచ్చటిస్తున్న అమెరికా అధ్యక్షులు బైడెన్

ఇండోనేషియా రాజధాని బాలిలో జరుగుతున్న జి20 దేశాల శిఖరాగ్ర సదస్సులో వేదికపై ఇండోనేషియా అధ్యక్షులు జోకో విడోడో, అమెరికా అధ్యక్షులు బైడెన్ లకు షేక్ హ్యాండ్ ఇచ్చిన ప్రధాని మోదీ





























