Fire broke out in four coaches of a train : హర్యానాలో దుర్ఘటన… కాలి బూడిదైన నాలుగు రైల్ కోచ్‌లు

Haryana: Fire broke out in Train : హర్యానాలో అగ్నికి ఆహుతైన రైలు .

Venkata Narayana

|

Updated on: Apr 09, 2021 | 1:24 PM

కాలి బూడిదైన నాలుగు రైల్ కోచ్‌లు

కాలి బూడిదైన నాలుగు రైల్ కోచ్‌లు

1 / 4
రోహ్తక్ రైల్వే స్టేషన్ లో నిలిపిన రైలులో చెలరేగిన మంటలు

రోహ్తక్ రైల్వే స్టేషన్ లో నిలిపిన రైలులో చెలరేగిన మంటలు

2 / 4
అదృష్టవశాత్తూ ప్రయాణికులందరూ సురక్షితం

అదృష్టవశాత్తూ ప్రయాణికులందరూ సురక్షితం

3 / 4
ఇలా ఉండగా, అటు, తైవాన్ తూర్పు తీర ప్రాంతంలోని సొరంగ మార్గంలో పట్టాలు తప్పిన ఘోర రైలు ప్రమాదం వారం తర్వాత కొంచెం కొంచెంగా కొలిక్కి వస్తోంది. రైలు పట్టాలు తప్పిడం వల్ల దెబ్బతిన్న బోగీల శకలాలను తొలగించే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.

4 / 4
Follow us