World Lion Day 2023: అంతరించిపోతున్న జంతువుల్లో ఒకటి సింహం.. మన దేశంలో ఈ రిజర్వ్ పార్కుల్లో మృగరాజులు సందర్శించవచ్చు..
అడవుల్లో నివసించే కౄర జంతువుల్లో సింహం ఒకటి. అంతేకాదు మృగరాజుని అడవికి రాజు అని కూడా పిలుస్తారు. తన గర్జనతోనే ఇతర జంతువులను వణికిస్తుంది. మనుషులను, జంతువులను భయపెట్టే ఈ మృగరాజు ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. అంతేకాదు అంతరించిపోయే జంవుతుల్లో ఒకటి సింహం. ఈ నేపథ్యంలో ఆగష్టు 10 వ తేదీన ప్రపంచ లయన్ డే గా జరుపుకుంటాం. తద్వారా అంతరించిపోతున్న సింహం భద్రత తేలుకుంటారని విశ్వాసం. ఈ నేపథ్యంలో ఈ రోజు భారతదేశంలోని ప్రసిద్ధ లయన్స్ రిజర్వ్ పార్క్ గురించి తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
