AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleeping with Socks: రాత్రిళ్లు సాక్స్‌ ధరించి నిద్రపోయే అలవాటు మీకూ ఉందా?

రోజంతా గజిబిజిగా గడిపిన తర్వాత కనీసం రాత్రి పూటైనా కంటి నిండా నిద్రపోవాలని అనుకుంటారు. అందుకోసం చాలా మంది వివిధ మార్గాలను అన్వేషిస్తుంటారు. ఇందులో పడుకునే ముందు సాక్స్ ధరించి నిద్రపోవడం ఒకటి. ముఖ్యంగా చలికాలంలో చాలా మంది సాక్స్ వేసుకుని..

Srilakshmi C
|

Updated on: Oct 23, 2025 | 8:00 AM

Share
రోజంతా గజిబిజిగా గడిపిన తర్వాత కనీసం రాత్రి పూటైనా కంటి నిండా నిద్రపోవాలని అనుకుంటారు. అందుకోసం  చాలా మంది వివిధ మార్గాలను అన్వేషిస్తుంటారు. ఇందులో పడుకునే ముందు సాక్స్ ధరించి నిద్రపోవడం ఒకటి.

1 / 5
ముఖ్యంగా చలికాలంలో చాలా మంది సాక్స్ వేసుకుని నిద్రపోతారు. పాదాలకు చల్లదనం రాకుండా ఉండటానికి ఇది ఒక సాధారణ పద్ధతి. కానీ సాక్స్ వేసుకుని నిద్రపోవడం నిజంగా సరైనదా కాదా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

2 / 5
సాక్స్ ధరించి నిద్రపోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. సాక్స్ ధరించడం వల్ల పాదాలు చెమట పట్టవచ్చు. దీనివల్ల పాదాల నుంచి దుర్వాసన వస్తుంది.

3 / 5
రాత్రంతా పాదాలకు సాక్స్ ధరించడం వల్ల కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. పాదాలపై దద్దుర్లు కూడా వస్తాయి.  బిగుతుగా సాక్స్ వేసుకుని నిద్రించడానికి ప్రయత్నిస్తే, మీ పాదాలలో రక్త ప్రసరణ కూడా దెబ్బతింటుంది.

4 / 5
అందుకే వీలైతే రాత్రిపూట సాక్స్ ధరించకుండా ఉండటం మంచిది. అయితే మీకు చాలా చలిగా అనిపిస్తే నిపుణుల సలహా మేరకు సాక్స్ జాగ్రత్తగా ధరించాలి.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..