Mobile Charging: మీ ఫోన్ ఛార్జీంగ్ సమయంలో ఈ తప్పులు చేశారో.. ఏ క్షణమైనా ఢమాల్!
చాలా మంది ఫోన్‌ను ఫ్రిజ్‌లో ఉంచి ఛార్జ్ చేస్తుంటారు. నినజానికి ఇది చాలా ప్రమాదకరం. మీ ఫోన్‌ను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల కలిగే అతిపెద్ద ప్రమాదం ఏమిటంటే.. అక్కడ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. కానీ ఛార్జింగ్ సమయంలో బ్యాటరీ వేడెక్కుతుంది. ఈ ఆకస్మిక ఉష్ణోగ్రత మార్పు బ్యాటరీకి హానికరం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
