వార్నీ ఈ దీని వెనక ఇంత కథుందా.. ప్లాస్టిక్ స్టూల్ మధ్యలో రంద్రం ఎందుకు ఉంటుందంటే?
సాధారణంగా మన ఇళ్లలో ఉండే కుర్చీలు రెండు కరాలుగా ఉంటాయి. ఒకటి ఎల్ షేప్‌లో ఉండే సపోర్టెడ్ కుర్చీలు ఇంకోటి రౌండ్‌గా ఉండే స్టూల్స్. ఈ రౌండ్ స్లూల్స్‌ను టీ షాప్‌లు, హోటల్స్‌లో ఎక్కవగా ఉపయోగిస్తారు. అయితే ఈ స్టూల్స్ మధ్యలో ఒక చిన్న రంద్రం ఉండటం మీరు చాలా సార్లు చూసే ఉంటారు. కానీ అది ఎందుకు ఉంటుందోనని ఎప్పుడైనా ఆలోచించారా? చాలా మంది అది పట్టుకోవడానికి అనుకుంటారు. కానీ దాని వెనక అసలు కారణం వేరే ఉంది. ఆ కారణమేంటో ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
