వినాయకుడి తొండం ఎటువైపు ఉంటే మంచిది? కుడినా లేక ఎడమ వైపునా?
వినాయకుడి ఉత్సవాలకు వేళైంది. మరో వారం రోజుల్లో ప్రతి వాడలో గణపయ్యకు ఘనంగా పూజలు జరగనున్నాయి. నిత్య పూజలు, భక్తుల భజనలతో పల్లె, పట్నంలోని ప్రతి వాడలో సందడి నెలకొంటుంది. 2025వ సంవత్సరంలో ఆగస్టు27 బుధ వారం రోజున గణేష్ చతుర్థి. ఈరోజు నుంచి తొమ్మిది రోజుల పాటు వినాయకుడిని ఘనంగా పూజిస్తుంటారు. అయితే వినాయక చవితి వస్తుండటంతో చాలా మంది ఇప్పటి నుంచి ఎలాంటి విగ్రహం తీకరావాలి. ఎటు వైపు తొండం ఉ్నన విగ్రహాన్ని పూజించడం మంచిది అని తెగ ఆలోచిస్తుంటారు. కాగా, అలాంటి వారి కోసమే ఈ సమాచారం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5